నయనతారని పొగిడేస్తున్న విగ్నేష్ తల్లి… ఆ విషయంలో సూపర్ అట!

కోలీవుడ్ సూపర్ యాక్ట్రెస్ నయనతార గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదట రజని సినిమా ‘చంద్రముఖి’తో పరిచయం అయిన నయన్ అనతికాలంలోనే సూపర్ స్టార్ రేంజ్ ని సొంతం చేసుకుంది. చూడచక్కని అందం, మంచి అభినయంతో నయన్ తమిళ తంబీల హృదయాలను కొల్లగొట్టింది. హీరోయిన్ నమ్రత తరువాత ఆ రేంజ్ సంపాదించుకున్నది ఒక్క నయన్ మాత్రమే. ఇక నయన్ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఒడిదుడుకులతో సాగింది. పలుమారు ప్రేమలో విఫలమైన తరువాత నయన్ […]

పిల్లలకు హిందూ దేవుళ్ల పేర్లు పెట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే!

బేసిగ్గా మనం చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు చాలా ఆచి తూచి వ్యవహరించి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా మన తాతలకాలం నుండి కూడా పిల్లలకు దేవుళ్ళ పేర్లనే పెడుతూ ఉంటాము. అలాగే కొంతమంది ఆనవాయితీగా కుల దేవతలు, గ్రామదేవతల పేర్లు పెడుతూ వుంటారు. అయితే ఇది సామాన్యులకు కాదండోయ్. మనం సెలబ్రిటీలు అని చెప్పుకొనే వారు కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతూ వుంటారు. బాలీవుడ్లో చూసుకుంటే ఈమధ్య కాలంలో కొంతమంది నటీమణులు వాళ్ళ పిల్లలకు దేవతల పేర్లనే […]

తమ్ముడిని హీరోని చేసే పనిలో బిజీగా వున్న యాంకర్ శ్రీముఖి!

యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు కుర్రకారుని అడిగితే బాగా చెప్తారు. ఎందుకంటే శ్రీముఖి అంటే మనోళ్ళకి క్రష్ కాబట్టి. తెలుగులో వున్న మంచి యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె మొదట ‘అదుర్స్’ అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. అలాగే 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెర రంగ ప్రవేశం కూడా చేసింది. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో ఏకంగా కథానాయిక అయిపోయింది. దాంతో ఈ బొద్దుగుమ్మ […]

ఆ హీరోయిన్ పై విరుచుకు పడ్డ హీరో నిఖిల్… బుద్ధి లేదా అంటూ మండిపాటు!

టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్ అనతికాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అదే సినిమాలోని ఓ 4 మంది హీరోలలో నిఖిల్ ఒక్కడే సక్సెస్ కావడం గమనార్హం. ఇక ఇటీవలికాలంలో కార్తికేయ 2 సినిమాతో యావత్ పాన్ ఇండియా స్థాయిలో కూడా నిఖిల్ అలరించాడు. నిఖిల్ లో వున్న మరో మంచి అంశం ఏమంటే… తనకి నచ్చని విషయం ఎలాంటిదైనా మొహమాటం లేకుండా […]

బాలయ్యకు ఆ విషయంలో పోటీ ఇచ్చే వ్యక్తి ఇంకా పుట్టలేదా?

నందమూరి నట వారసుడు బాలయ్య గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య బాలయ్య వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నవ్వులు పోయిస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ హీరోలు కేవలం వెండితెరకే పరిమితమయ్యేవారు. కానీ ఇపుడు కాలం మారింది. బుల్లితెర షోలకు కూడా వారికి దండిగా డబ్బులు సమర్పిస్తుండటంతో టీవీ, ఓటీటీలపై కూడా పలువురు స్టార్లు దుమ్ము లేపుతున్నారు. అయితే వారిలో ప్రథముడు మాత్రం బాలయ్య అనే చెప్పుకోవాలి. అంతలాగ అతను తనదైన మేనరిజంతో దుమ్ము దులుపుతున్నారు. […]

ఆ టాప్ హీరో తొలి జీవితమంతా పూలబాటే.. కానీ చివరికి ఎలాంటి స్థితికి చేరుకున్నాడంటే!

ఒకప్పుడు ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద సినిమాల్లో నటించి అగ్ర హీరోగా కొనసాగాడు కాంతారావు. ఈ హీరో సంపన్న కుటుంబాన్ని నుంచి వచ్చాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అతని కుమారులు తమని ఆదుకోమని వేడుకునే స్థితికి రావడం ఎప్పుడు అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. బహిరంగంగా వారు వేడుకున్నా కానీ ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి కాంతారావు రోజుకి మూడు షిప్టులో పనిచేసినా కూడా ఆయన చివరి రోజులో ఎన్నో ఇబ్బందులు పాడారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే […]

బాలయ్య అభిమానులకు షాక్… లీకైన “వీరసింహా రెడ్డి” సాంగ్?

నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి తెలుగు జనాలకి పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న వీరసింహా రెడ్డి సినిమా విషయంలో లీకు వీరులు రెచ్చిపోతున్నారు. చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఏదోఒక విధంగా షూటింగ్ ఫోటోలు గాని, చిన్న చిన్న క్లిప్స్ గాని లీక్ అవుతున్నాయి. దాంతో నందమూరి అభిమానులు సదరు సినిమా యూనిట్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం ‘మైత్రి’ వారు నిర్మించే సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతుంది […]

బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న తమన్నా… కైపెక్కిన చూపులతో గుచ్చుతోంది చూడండి!

మిల్కి బ్యూటీ తమన్నా భాటియా గురించి నేటి కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అమ్మడిని చూసి పాటలు పాడని కుర్రాళ్లే వుండరు. ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ కి చాలామంది ఫ్యాన్స్ వున్నారు. ఒక్క అబ్బాయిలేకాదు… అమ్మాయిలే కుళ్ళుకోనే సౌందర్యం తమన్నా సొంతం అని చెప్పుకోవాలి. తమన్నా దాదాపు దశాబ్ద కాలం నుండే ఇక్కడ తనదైన నటనతో, డాన్స్ తో అలరిస్తోంది. బడా హీరోల నుండి కుర్ర హీరోలైన, రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కూడా నర్తించింది. అంతేకాకుండా […]

సత్తా చాటిన సమంత… ఇప్పటికీ ఆమెనే టాప్ హీరోయిన్ తెలుసా?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నాగ చైతన్య నుండి విడిపోయి సంవత్సరం అయింది. జీవితం గడ్డు పరిస్థితులలో వున్నపుడే మంచి మంచి సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది. ఎంతలా అంటే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సామ్ పేరు మారుమ్రోగిపోతోంది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఆమెని వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సామ్ తన సత్తాని చాటుతుంది. తాజాగా మరోసారి తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా తానేంటో […]