ఎరుపు రంగు శారీలో ఇరగదీసిన శ్రియ… రొమాంటిక్ లుక్ అదిరింది!

టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరన్ గురించి తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండరనే చెప్పుకోవాలి. దాదాపు ఓ రెండు దశాబ్దాలుగా అమ్మడు తెలుగు ప్రేక్షకులను తనదైన నటన, అందంతో రంజింపజేస్తోంది. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూనే మరోపక్క అదిరిపోయే లుక్కుతో సోషల్ మీడియాలో చిచ్చుపెడుతోంది. చీరకట్టులో శ్రియ అందం ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. తాజగా ఎర్ర రంగు చీరలో రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతోంది ఈ అందాల రాశి. శ్రియ గ్లామర్‌ పిక్స్‌ చూస్తుంటే ఇండస్ట్రీకి కొత్తగా […]

సాయి పల్లవి అభిమానులకు షాకింగ్ న్యూస్… ఇక సినిమాలకు సెలవు?

మోలీవుడ్ భామ సాయి పల్లవికి తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది. ఇక్కడ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ వుంది. సాయి పల్లవికి ఇక్కడ ప్రత్యేకించి ఫ్యాన్స్ బేస్ వుంది. అందువలనే ఇక్కడ ఈమె తిరుగులేని తారగా వెలుగొందుతోంది. పైగా ఇక్కడ సహజనటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి ఇకపై సినిమాల్లో […]

జబర్దస్త్ రైటర్ తో నాగార్జున సినిమా ప్లాన్… ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యేనా?

జబర్దస్త్ షో గురించి తెలుగునాట తెలియనివారు ఉండరంటే అతిశయోక్తికాదేమో. అంతలా ఆ షో తెలుగు ప్రజలను ఉర్రుతలూగించింది. ఈ షో ద్వారా ఎంతోమంది యాక్టర్స్ తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇక ఈ షోలో రైటర్స్ గా పనిచేసే వారికి కూడా మంచి గుర్తింపు వుంది. అయితే ఇపుడు అలాంటివారిని వెతికి పట్టుకొనే పనిలో వున్నాడు కింగ్ నాగార్జున. అవును, నాగార్జున ఎప్పుడూ కొత్తవారితో సినిమా చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆయన ఎక్కువగా కొత్త […]

తన సంతానానికి NTR పెట్టిన పేర్ల గురించి తెలుసా? అదే ప్రత్యేకత!

నందమూరి తారక రామారావు గురించి తెలుగు వారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇతను ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ప్రజా నాయకుడు కూడా. తెలుగువారు ముద్దుగా “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఈయన దాదాపు 400 చిత్రాలలో నటించి మెప్పించారు. అంతేకాకుండా పలు చిత్రాలను నిర్మించి, దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రజల హృదయాలలో రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో శాశ్వతమైన ముద్ర వేసాడు. […]

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అందాల భామ ఏమైపోయింది? ఏం చేస్తుందంటే?

అచ్చ తెలుగు సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ఈ తరానికి పరిచయం చేయాల్సిన పనిలేదు. అతని సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు వుంటారు. ఎందుకంటే సున్నితమైన భావోద్వేగాలు తెరపై ఆవిష్కరించడంలో శేఖర్ కమ్ములది అందెవేసిన చేయి. దాదాపు ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. శేఖర్ కమ్ముల ఎంచుకునే కథలు మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. మన చుట్టుపక్కల జరిగే కథల ఆధారంగానే శేఖర్ కమ్ముల […]

US న్యూస్ పేపర్‏ మొదటి పేజీలో రాజమౌళి… జక్కన్న క్రేజ్ దిగంతాలకు చేరింది!

ఇండియన్ దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో సెలిబ్రిటీ అయిపోయాడు. అంతేకాకుండా తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకొనేలా చేసాడు. అదే మార్గంలో నేడు ఎంతోమంది సౌత్ ఫిలిం మేకర్స్ పయనిస్తున్నారు అంటే అది అంతా రాజమౌళి చలవే అని అనుకోవాలి. ఇక ఇప్పుడు RRR మూవీతో యావత్ ప్రపంచాన్నే తెలుగు సినిమా వైపు చూసేలా చేసాడు. అవును, మన జక్కన్న aహాలీవుడ్ దర్శకులను సైతం […]

టాలీవుడ్ హీరోలు కూడా సెంటిమెంట్ల ఫూల్సే… కారణం ఇదే!

బేసిగ్గా సెంటిమెంట్ అనేది సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు కూడా చాలా ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. హీరోలు, హీరోయిన్లే కాకుండా దర్శక నిర్మాతలు కూడా ఇలా రకరకాల సెంటిమెంట్లను తమ సినిమాల విషయంలో పాటిస్తూ ఉండటం మనం చూడవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో తమ సెంటిమెంటును ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది హీరోలు కొంతమంది దర్శకులను సెంటిమెంట్లుగా భావిస్తే.. మరి కొంతమంది హీరోయిన్లను సెంటిమెంట్లుగా భావిస్తారు. ఇంకొంతమంది వారు ధరించే దుస్తులను కూడా సెంటిమెంట్ […]

ఫలితం ఎలావున్నా వరుస సినిమాలతో కిరణ్ అబ్బవరం… నెక్స్ట్ లిస్ట్ ఇదే!

కిరణ్ అబ్బవరం గురించి తెలియని తెలుగు యూత్ ఉందనే వుండరు. 2019లో వచ్చిన ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం అనతికాలంలోనే అందరివాడు అయిపోయాడు. అతని లుక్ చూస్తే ఎవరికయినా తన పక్కింటి వాడు గుర్తుకువస్తారు. అమ్మాయిలకు తమ తమ పాత బాయ్ ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. కుర్రాళ్ళకైతే చెప్పనక్కర్లేదు… తమని తాము చూసుకుంటారు. మొదటి సినిమాతోనే అమాయకత్వంతో కూడిన నటనతో అతను మంచి మార్కులు వేయించుకున్నాడు. అలాగే ఆ తర్వాత […]

ప్రభాస్ కవరింగ్ అందుకేనా? రెబల్ ఫాన్స్ ఇక తట్టుకోగలరా?

ఈమధ్యకాలంలో రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎక్కడ చూసినా తలపైన ఓ గుడ్డతో కనబడుతున్నారు. షూటింగ్ స్పాట్ తప్పించి బయటకి ఎక్కడికి వెళ్లాల్సి రావచ్చినా ఇదే గెటప్ లో వెళ్తుండటం మనం గమనించవచ్చు. అయితే ఇదే అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` చిత్రాన్ని ఫినిష్ చేసిన […]