బిగ్ బాస్‌ షో అభిమానులకు శుభవార్త… హోస్ట్‌గా బాలయ్య?

ఈమధ్య నందమూరి బాలకృష్ణ టైం బావుంది. ఓవైపు వెండితెరను ఏలుతూనే మరోవైపు బుల్లితెరపై కూడా దుమ్ము దులుపుతున్నారు. అల్లు వారి OTT వేదిక అయినటువంటి ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి వస్తున్న ప్రజాదరణ అంతాఇంతాకాదు. దీనికి బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌ సూపర్ డూపర్ హిట్ అవడంతో తాజాగా సెకండ్ సీజన్ ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌కి అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు రాగా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని ఆ ఎపిసోడ్ […]

ఫ్యాన్స్ కి షాకిచ్చిన మహేష్ బాబు… గుబురు గడ్డంలో మతి పోగొడుతున్నాడు!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా మహేష్ ప్రయోగాలు చేయడానికి దూరంగా ఉంటాడు. ఎందుకంటే కెరీర్ బిగినింగ్ నుండి ఆయనకు అవి కలిసి రాలేదు కాబట్టి. ఈ క్రమంలో వచ్చిన టక్కరిదొంగ, నాని, నిజం, ఖలేజా, 1 నేనొక్కడినే, స్పైడర్ వంటి చిత్రాలు అతనికి చేదు అనుభవాలను మిగిల్చాయి. అందుకే అభిమానులు కోరుకున్నట్లు పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలు చేస్తూ వారిని ఉర్రుతలూగిస్తున్నాడు. ఇక మహేష్ తన లుక్ పరంగా కూడా […]

చీరకట్టులో అందాలు ఆరబోసిన రంగమ్మత్త.. చూస్తే తట్టుకోలేరు!

బుల్లితెర యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ నుంచి తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ కీ టాటా చెప్పి వెండితెరపై అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అనసూయ తాజాగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. చీరలో ఈ హాట్ యాంకర్ తన అందాలను ఆరబోస్తూ ఫొటోలు దిగింది. ఈసారి ట్రెడిషనల్‌గా చీర కట్టుకొని తన పరువాలను చూపిస్తూ.. హాట్ ఫోజులు ఇస్తూ […]

అక్కను దర్శకురాలిగా మార్చిన తెలుగు హీరో.. ఆమె ప్రతిభపై పొగడ్తల వర్షం..

తెలుగులో దర్శకురాలు అనగానే తొలుత అందరికీ విజయ నిర్మల గుర్తుకు వస్తారు. 1971లో దర్శకురాలిగా మారిన ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా ఆమె పేరు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇక ప్రస్తుతం నందినీ రెడ్డి చక్కటి సినిమాలు తీస్తూ అలరిస్తున్నారు. ఆమె తీసే ఫీల్ గుడ్ మూవీలకు కుటుంబ పరంగా అంతా చూడడానికి అనువుగా ఉంటాయి. ప్రస్తుతం నందినీ రెడ్డి తప్పితే మరో దర్శకురాలు లేరని అంతా అనుకుంటున్నారు. […]

చిరంజీవి కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే.. 

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అందుకొని సినీ అవార్డు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కూడా ఈ నటుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుకి అసలైన అర్హుడు చిరంజీవి అని చెప్పడానికి అతని కెరీర్‌లో కొన్ని సినిమాలు చాలు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. […]

చివరికి యాంకర్‌గా మారిన దిల్ రాజు.. ఆ మూవీ టీమ్‌కి ఎడాపెడా ప్రశ్నలు..

దర్శకుడు సాయి కుమార్ దర్శకత్వం వహించిన ‘మసూద’ సినిమా ఒక చిన్న సినిమాగా నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. విడుదలని మొదటి రోజు నుంచి మంచి టాక్ సంపాదించుకొని రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో మసూద సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సపోర్ట్ చేశాడు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మసూద చిత్ర బృందంతో కలిసి వీడియో సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సందర్భంగా […]

డెనిమ్‌ షార్ట్స్‌లో బీభత్సంగా అందాలు ఆరబోసిన పాయల్ రాజ్ పుత్..

ఆర్ఎక్స్‌ 100 సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నటి పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం పాయల్ తన లేటెస్ట్ ఫొటో షూట్ కీ సంబందించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఆ వీడియోలో పాయల్ నాటీ ఫోజులు హాట్‌గా ఉన్నాయి. ఈ వీడియో కుర్రాళ్లకు కిక్ ఇస్తుండగా నెటిజనులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం కెరీర్‌లో పాయల్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. రేర్‌గా వచ్చే అవకాశాలతో కాలం ఈ పాప కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. […]

సింగిల్ టేక్‌లో భారీ డైలాగ్ చెప్పిన వరలక్ష్మి.. స్టన్ అయిన బాలయ్య..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అనగానే గుర్తుకు వచ్చేది భారీ డైలాగ్స్. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. అలాంటి బాలయ్యకే ఒక నటి డైలాగ్స్‌తో షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె తమిళనటి అయినా తెలుగులో చాలా అవకాశాలను పొందుతోంది. ప్రస్తుతం బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. క్రాక్ […]

క్రష్ గురించి పబ్లిక్ గా ఒప్పేసుకున్న టాప్-5 స్టార్స్ వీరే!

తొలి యవ్వన దశలో మొగ్గ తొడిగిన ప్రేమ ఎలా ఉంటుందో దాదాపు అందరూ రుచి చూసే వుంటారు. అయితే అదే విషయం సెలిబ్రిటీల విషయానికి వచ్చినపుడు ఆ విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కుతూహలం చెందుతూ వుంటారు. అయితే ఇలాంటి విషయాలు చాలామంది బయటకి చెప్పకపోయినప్పటికీ కొంతమంది నటీమణులు మాత్రం బాహాటంగానే ఆ విషయాలను గురించి మీడియా ముందు చెప్పడం విశేషమనే చెప్పుకోవాలి. తొలి క్రష్ కి సామాన్యులు మాన్యులు అనే తేడా ఏమీ లేదు. తాజాగా […]