యాక్టింగ్ తో పాటు ఆ విషయంలో ప్రాక్టీస్ చేస్తోన్న యాక్టర్లు వీరే!

ఎలాంటి చదువులు చదువుకున్న వాళ్ళకైనా ఒక్కసారి గ్లామర్ ప్రపంచం వైపు చూపులు వెళ్లాయంటే ఇంకా చదవడం కష్టం. అదేకాదు ఇంకేపని చేయాలన్నా వారు చేయలేరు. ఎలాంటి వృత్తులలో వారైనా ఒక్కసారి సినిమా పురుగు వారి మెదడులో దూరిందంటే ఇంకా కష్టం. అయితే ఎప్పుడు ఎవరికి టర్న్ వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో కేవలం సినిమాలనే కాకుండా ప్రొఫెషనల్ గా కూడా డిగ్రీ పట్టాలు అందుకున్నవారు లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ అంతా కూడా వారి ఏదో […]

వైరల్ అవుతున్న యాంకర్ రష్మీ పోస్ట్… వెంటనే అరెస్ట్ చెయ్యాలని నెటిజన్స్ డిమాండ్!

ప్రముఖ బుల్లితెర స్టార్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మీ ఓ వైపు బుల్లితెర మరోవైపు వెండితెర అంటూ మంచి బిజీగా గడుపుతోంది. అయితే రష్మీ అందరిలాగా కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక సేవలోనూ కూడా తనవంతుగా ముందుంటుంది. ముఖ్యంగా రష్మీ జంతు ప్రేమికురాలు అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు పక్షులు,జంతువుల గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతూ తన అభిమానులకు అవగాహన కలిగిస్తూ ఉంటుంది. మూగజీవాలను ఎవరైనా హింసిస్తే.. సోషల్ మీడియా […]

రాజమౌళికి మరో అరుదైన గౌరవం… ఇంటర్నేషనల్ ఈవెంట్ వేదికపై మరోమారు మెరిశాడు!

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమాకే కాకుండా యావత్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత మన రాజమౌళిదే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. బాహుబలి సిరీస్ తో దేశం మెచ్చిన దర్శకుడైన రాజమౌళి RRRతో ఏకంగా దేశాలు దాటి ప్రపంచమే విస్తుపోయే విధంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అనేక అవార్డులు అతనిని వరిస్తున్నాయి. అవును, గ్లోబల్ వేదికలపై RRR సత్తా చాటుతుంది. దాంతో RRR దర్శకుడైన రాజమౌళి ఇంటర్నేషనల్ […]

మాల్దీవుల్లో హీరోయిన్ దీపికా అందాల అరోబోత.. దయచేసి ఇవి కుర్రాళ్ళు చూడకండి!

బేసిగ్గా హీరోయిన్లు కాస్త సమయం ఫ్రీ అయితే చాలు, మాల్దీవులు వంటి ప్రదేశాలకు చెక్కేస్తూ వుంటారు. అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తూ ఒళ్ళు మరిచిపోతూ ఫోటో షూట్స్ చేస్తూ వుంటారు. తాజాగా నటి దీపిక కూడా మాల్దీవులలో మతిపోయే ఫోజులిస్తూ.. కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీపిక అంటే బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనె అనుకునేవారు కాబోలు. కాదు కాదు… బుల్లితెరపై అందాల యాంకర్ అయినటువంటి దీపికా పిల్లి వేకేషన్ కోసం మాల్దీవులకు చెక్కేసింది. అక్కడికి […]

టాలీవుడ్‌లో మరో జంట… విశ్వక్ సేన్-నివేదా పెతురాజ్ ల ఫిజికల్ కెమిస్ట్రీ కహానీ?

ఈమధ్య యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి బాగా వినబడుతోంది. చేసిన సినిమాలు ముందే అయినా మనోడు కొన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారాడు. ముఖ్యంగా ప్రముఖ న్యూస్ ప్రజెంటర్ దేవి నాగవల్లితో మనోడు Tv9 స్టూడియోలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఈ క్రమంలో ఈ హీరోకి బాగా మైలేజ్ వచ్చింది. ఇకపోతే విశ్వక్ సేన్ – నివేదా పెతురాజ్ జంటగా నటించిన సినిమా ధమ్కీ. ఈ సినిమా చేసినప్పటినుండి హీరో […]

రెబల్ అభిమానులకు షాకింగ్ న్యూస్… హీరో పృథ్వీరాజ్ ప్రభాస్ గురించి ఇలా అన్నాడు!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించాడు. అయితే ఆ సినిమా తరువాత మరొక హిట్ కోసం ప్రభాస్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో పెద్దగా ఓ వర్గం ప్రజలను మాత్రమే ఆకట్టుకోగలిగింది. రాధేశ్యామ్ సినిమా అయితే ప్రభాస్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో, తన తదుపరి చిత్రం సలార్ పై ప్రభాస్ ఎన్నో […]

పెళ్లై రెండేళ్లు అయిందో లేదో.. అప్పుడే కాజల్‌పై ఆంక్షలు.. అదే గతి పట్టనుందా..?

కాజల్ అగర్వాల్.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడంటే అతిశక్తి కాదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మగధీర, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్‌, ఆర్య 2 తదితర సినిమాలతో ప్రేక్షకుల మనసులు దోచేసింది. ఈ ముద్దుగుమ్మ 2021 అక్టోబర్ 30న బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. అతడితో కలిసి ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆమె ప్రస్తుతం యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో అత్యంత ప్రతిష్టాత్మకమైన […]

సూపర్‌స్టార్ కృష్ణ కూలింగ్ గ్లాసెస్ ఎందుకు పెట్టుకునేవారు తెలిస్తే అవాక్కవుతారు!

ఘట్టమనేని కృష్ణ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో సూపర్ స్టార్‌గా నిలిచిపోయాడు. అల్లూరి సీత రామరాజు పాత్రలో నటించి ఆ పాత్రను ఆయన తప్ప మరొకరు చేయలేరని నిరూపించాడు. అంతేకాకుండా, కౌబాయ్ సినిమాలాంటి వాటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి తెలుగు జేమ్స్ బాండ్‌గా పేరు తెచ్చుకున్నాడు కృష్ణ. అలాంటి అగ్రనటుడు సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం శారీరకంగా మనతో లేకపోయినా ఆయన సినిమాల ద్వారా ఎప్పుడూ మనతోనే ఉంటాడు. సూపర్ […]

సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ లీక్… అతని జీవితంలో శృంగారం, డ్రామా, బాధ చాలానే వున్నాయి?

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినిమా ఇండస్ట్రీ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. డేరింగ్ అండ్ డాషింగ్ నటుడిగా పిలవబడే ఈ సూపర్ స్టార్ మరణాన్ని ముఖ్యంగా ఘట్టమనేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక లెజెండరీ సెలబ్రిటీ కాలం చేసిన ప్రతిసారీ వారి బయోపిక్ తీయడం గురించి సహజంగానే చర్చలు జరుగుతుంటాయి. ఇప్పటికే అనేకమంది స్టార్ల జీవిత చరిత్రలను బియోపిక్స్ గా వెండి తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు దివంగత కృష్ణ బయోపిక్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. […]