గాలోడు సినిమా కోసం సుధీర్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే..!!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుడిగాలి సుధీర్ గురించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత జబర్దస్త్ యాంకర్ రష్మితో కలిసి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చేశాడు. వారి రొమాన్స్ చాలామందిని ఆకట్టుకుంది. ఇప్పుడు జబర్దస్త్ షో నుంచి సుధీర్ తప్పుకున్నాడు. తనకి సినిమా అవకాశాలు రావడంతో ఆ షో నుంచి బయటకి వచ్చేసాడు. ఆపై సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా నవంబర్ 18న ప్రేక్షకుల […]

నటి దివి విరహవేదన చూస్తే గుండె తరుక్కుపోతోంది… ఎవరి కోసమో ఈ నిరీక్షణ?

నటి దివి అందరికీ తెలిసే ఉంటుంది. దివి అనే ఓ హీరోయిన్ ఉందని తెలుగు జనాలకి బిగ్ బాస్ షో ద్వారానే తెలిసింది. సీజన్ 4లో దివికి అవకాశం రావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. దివి గ్లామర్ బిగ్ బాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ షోలో అందరిలాగా ఆమె అఫైర్స్, స్కిన్ షోకి దూరంగా ఉన్నారు. అలాగే గేమ్ కూడా అంత అగ్రెసివ్ గా ఆడేది కాదు. ఆ సమయంలో ఎక్కువగా అమ్మ రాజశేఖర్ తో […]

ఫ్యాన్స్ కి హీరో అజిత్ స్వీట్ వార్నింగ్… ‘ఉన్నతంగా బతుకుదాం’ అంటూనే క్లాస్ పీకాడు!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ తెలుగులో మాస్ హీరో అభిమానులు ఏ విధంగా అయితే కొట్టుకు చస్తారో, అక్కడ కూడా ఫ్యాన్ వార్స్ చాలా కామన్. అయితే ఒక్కోసారి ఈ అభిమానం అతిగా మారుతుంది. ఒకప్పడు ఫ్లెక్సీలతో తమ అభిమానం చాటుకున్న అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ హీట్ పుట్టిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వీరు వేరొక హీరో అభిమానులకు కోపం తెప్పించే విధంగా ప్రవర్తించడం […]

కాలు మెదపలేని స్థితిలో జబర్దస్త్ పంచ్ ప్రసాద్… ఎలా జరిగింది?

జబర్దస్త్ పంచ్ ప్రసాద్ గురించి తెలియని జనాలు వుండరు. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోల ద్వారా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఎంత ఫేమస్ అయ్యారో పంచ్ ప్రసాద్ కూడా అంతే బాగా పాపులర్ అయ్యాడు. ఇకపోతే చాలా ఏళ్ల నుంచి సదరు షోల్లో సందరి చేస్తున్న ప్రసాద్ కి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. తనదైన నటనతో ప్రేక్షకులని కితకితలు పెట్టించే ప్రసాద్ కి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని భోగట్టా. […]

బాహుబలి నెలకొల్పిన ఆ రికార్డులను బద్దలు కొట్టిన ఆర్ఆర్ఆర్..

ప్రస్తుతం మన తెలుగు సినిమాలకు జపాన్ దేశంలో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అక్కడ మంచి టాక్ ఉండేది. ఆపై జపాన్‌లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ తెప్పించిన పెద్ద సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. బాహుబలి సినిమా జపాన్‌లో సూపర్ డూపర్ హిట్ భారీగా కలెక్షన్లు రాబట్టింది. మొదట రజినీకాంత్ నటించిన ‘ముత్తు ‘ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ఆ తరువాత అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన భారతీయ సినిమాగా ‘బాహుబలి’ రికార్డు […]

కమెడియన్ కృష్ణ భగవాన్ జీవితం అందుకే నాశనం అయ్యిందా?

కమెడియన్ కృష్ణ భగవాన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు తనదైన కామెడీతో తెలుగు తెరపై అలరించిన కృష్ణ భగవాన్ గత కొంతకాలంగా పత్తా లేకుండా పోయాడు. ఆఫర్లు లేనందున జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన వచ్చిన తర్వాత షో టిఆర్పి రేటింగ్ బాగా పెరిగిపోయిందని బుల్లితెర వర్గాలు చర్చించుకుంటున్నాయి. మంచి కామెడీ టైమింగ్ తో పంచులు వేసే కృష్ణ భగవాన్ ఇంత పాపులారిటీ దక్కించుకున్నా […]

చచ్చిపోయేవరకు నవ్విస్తూనే వుంటా: సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్ గురించి తెలుగు కుర్రకారుకి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రముఖ బుల్లితెర షో అయినటువంటి ‘జబర్దస్త్‌’ షోతో ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్ ఇపుడు వెండితెరపైన అలరిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలలో హీరోగా చేసిన ఆయన.. ఇప్పుడు ‘గాలోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో సినిమా విశేషాలు పంచుకున్నారు సుడిగాలి […]

వేదికపైనే రాధికను ర్యాగింగ్ చేసిన బాలయ్య.. ఏమని సమాధానం చెబుతుందో మరి?

సీనియర్ నటులు బాలయ్య – రాధికల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఇప్పటికీ తన లెగసీని కొనసాగిస్తుంటే, రాధిక తనదైన పాత్రలను చేస్తూ వెండితో పాటు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే తెలుగు OTT ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో గురించి కూడా జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య హోస్టు చేసిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సీజన్ […]

సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో రోల్స్ మిస్ చేసుకున్న సీనియర్ యాక్ట్రెస్ వీరే!

నిన్న మొన్నటి హీరోయిన్లు.. ఓ స్టేజి వరకు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఒక స్టేజి తరువాత కొన్ని రకాల పాత్రలకు మాత్రమే పరిమితమై పోతుంటారు. అలాంటివారిలో జయసుధ, సాయప్రద, శ్రీదేవి, రాధిక, కుష్బూ, సుహాసిని, రాశి మొదలగువారు వున్నారు. శ్రీదేవి కాలం చేసినప్పటికీ మిగతా వారు అడపాదడపా సినిమాలలో నటిస్తూ రాణిస్తున్నారు. సినిమా దర్శకులు కూడా వాళ్ళను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ రోల్స్ డిజైన్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి అనేక కారణాలు చేత ఆ […]