తాప్సీ శాపం ఫలించిందా? అందుకే ఆ హీరో కెరీర్ నాశనం అయిందా?

చొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే బాలీవుడ్ చెక్కేసింది గాని, మొన్నటి వరకు టాలీవుడ్లోనే ఉండేది. తాప్సీ జీవితం బాలీవుడ్లో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వుంది. దానికి కారణం ఆమె కష్టం, డెడికేషన్ అని చెప్పుకోవాలి. వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నార్త్ లో అలరిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ […]

యాంకర్ రష్మీకి గిఫ్ట్ ఇచ్చిన హీరో… యవ్వారం ఏటంటే?

యాంకర్ రష్మీ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లీవుడ్. ఇక్కడ టీవీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలలో జనాలకు కామెడీని పంచుతూ అత్యధిక రేటింగ్ కలిగిన షో పేరు జబర్దస్త్. ఎప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఈ షో దూసుకుపోతోంది. ఇక ఈ షోలో నటించిన, నటిస్తోన్న కమెడియన్స్ జాతకం పూర్తిగా మారిపోయింది. ఈ షోలో చేసినవారు అనేక సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే […]

టాలీవుడ్‌ ఎంట్రీకి మాజీ విశ్వసుందరి రెడీ అయిపోయింది… ఎవరిపక్కనో తెలుసా?

ఇండియాలో అందగత్తెలకు కొదువేమి లేదు. సంవత్సరానికొకరు మిస్ ఇండియా అనో, మిస్ యూనివర్స్ అనో, మిస్ వరల్డ్ అనో.. ఇలా రకరకాల విభాగాలలో మెరుస్తూ వుంటారు. బేసిగ్గా మోడలింగ్ రంగానికి చెందినవారు ఇలా అందాల పోటీలలో పార్టిసిపేట్ చేస్తూ వుంటారు. అంతవరకూ ఓకే కానీ… ఒక్కసారి కిరీటం దక్కించుకోగానే వారికి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. అలా వచ్చిన వేళల్లో సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నవారు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఐశ్వర్య రాయ్ ని తీసుకోవచ్చు. అలాగే […]

ప్రభాస్‌పై ప్రేమను చాటిచెప్పుకున్న ప్రభాస్‌ శ్రీను… అతను రాజైతే నేను మంత్రి!

టాలీవుడ్లో కమిడియన్లకు కొదువేమి లేదు. అలాంటివాళ్లలో ప్రభాస్‌ శ్రీను ఒకడు. తన అసలు పేరు శ్రీను అయినప్పటికీ అందరూ అతనిని ‘ప్రభాస్ శ్రీను’ అని ఎందుకు పిలుస్తారో చెప్పాల్సిన పనిలేదు. అవును, మీరు ఊహించనిది నిజమే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శ్రీను మంచి స్నేహితులు అందుకే అతనిని అందరూ ఆ విధంగా పిలుస్తుంటారు. ప్రభాస్ హీరోగా చేసిన ‘డార్లింగ్‌’ అనే సినిమాలో శ్రీను నటించాడు. ఆక్కడినుండి వారి స్నేహం బలపడింది. డార్లింగ్‌ సినిమాలో శ్రీను చాలా […]

తండ్రి మెగాస్టార్, కొడుకు కనీసం పేరు తెచ్చుకోలేయపోయాడు.. ఎవరో తెలుసా?

భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దాదాపు అర్థ శతాబ్ధంపైనే ఆయన తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన సాధించినన్ని విజయాలు ఇంకెవరూ సాధించలేదేమో అని చెప్పడానికి నిస్సంకోచం అనవసరం. ఆయన చేసినన్ని ప్రయోగాలు కూడా వేరొకరు చేయలేదు. దేశం నలుమూలల ఉన్న బడా స్టార్లంతా తమకు అమితాబ్ స్ఫూర్తి అని సగర్వంగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటి ఘనచరిత కలిగిన బచ్చన్ ల వంశం నుంచి నుండి […]

త్రివిక్రమ్‌తో సినిమా తీస్తే.. హీరో తన ఇంట్లో వారిని కోల్పోవాల్సిందేనా..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా అంటె హీరో లు అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ తన డైరెక్షన్‌లో నటించిన హీరోలందరికీ మంచి హిట్స్ అందించాడు. త్రివిక్రమ్ సినిమా హిట్ అయినా కాకపోయినా అవి ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతాయి. ఆయన సినిమాలు వెండితెర మీద హిట్ అవ్వకపోయినా, బుల్లి తెర మీద అయినా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే.. త్రివిక్రమ్ మూవీ […]

ఈ టాలీవుడ్ యాక్టర్స్ సినిమా కోసం చావడానికైనా రెడీ అయిపోతున్నారు!

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమాని చిన్న చూపు చూసినవారందరూ ఇపుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడి సినిమాలు ప్రపంచ వ్యాప్తమై తెలుగోడి సత్తాని నలుమూలలా వ్యాపింపజేస్తున్నాయి. దానికి ముఖ్య కారకులు దర్శక ధీరుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేవిధంగా తెలుగు హీరోలు కూడా ఇప్పుడు సినిమాలకోసం చాలా కష్టపడుతున్నారు. మంచి సినిమా చేయాలనే తపన ఈ జనరేషన్ హీరోలలో బాగా వుంది. ఒకప్పుడు హీరో అంటే తెర మీద అందంగా కనిపించి, మూడు […]

ఈ అవుట్ డేటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ల పని అయిపోయినట్టేనా ఇక?

ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్స్ అవుట్ డేటెడ్ సినిమాలు తీసుకుంటూ వెళ్ళినపుడు అలాంటివారిని సినిమా ప్రేక్షకులు అవుట్ డేటెడ్ డైరెక్టర్లు అని అంటారు. అదే విధంగా మన తెలుగు పరిశ్రమలో కూడా అలాంటివారు లేకపోలేదు. సహజంగా కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవడం సహజమే. అయితే కొంతమంది విషయంలో ఈ మాటలు వర్తించవు. ఉదాహరణకు పూరి జగన్నాధ్, రాజమౌళి లాంటి వారు. ఇక మన తెలుగులో అవుట్ డేటెడ్ దర్శకులు అంటే ముఖ్యంగా శ్రీను వైట్ల, […]

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఆ విషయంలో మళ్ళీ అదే జరిగింది!

2022 సంవత్సరం మహేష్ బాబు జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. అతని తల్లి ఇందిరాదేవి ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించారు. సోదరుడు రమేష్ బాబు జనవరిలో చనిపోయాడు. ఇప్పుడేమో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఇలా ఒకే ఏడాదిలో తనకెంతో ఎంతో ప్రియమైన వారిని మహేష్ కోల్పోవడం ఫ్యాన్స్‌ని ఎంతగానో కలచి వేస్తోంది. ఈ సంవత్సరం అంతటా మహేష్ తన కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతోనే గడుపుతున్నారడు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడం […]