టాలీవుడ్ క్యూటీ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే బడా స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక. దాంతో వరుస అవకాశాలు అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదటి సినిమా ‘ఛలో’ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన రష్మిక ఆ తరువాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే బేసిగ్గా కన్నడ హీరోయిన్ అయినటువంటి రష్మికకు ఈ స్థాయి ఒక్క రోజులో రాలేదు. ఆమె కటిక పేదరికంనుండి బయటకి వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. […]
Author: Suma
రెండేళ్ళ వరకూ అమీర్ ఖాన్ సిల్వర్ స్క్రీన్ పైన కనబడడట… కారణం ఇదేనా?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అతగాడు సినిమా చేసాడంటే దానికొక ప్రత్యేకత ఉంటుంది. లేకపోతే అతను అస్సలు చేయనే చేయదు. అదే విషయం బాలీవుడ్లో అతనిని ప్రధమ స్థానంలో ఉంచింది. అయితే అమర్ ఖాన్ ఇటీవల చేసిన సినిమా ‘లాంగ్ సింగ్ చద్దా’ సినిమా బాగున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలవలన సరిగ్గా ఆడలేదు. ఈ క్రమంలో ఈ స్టార్ కాస్త విరామం తీసుకోవాలని యోచిస్తున్నాడు.. ఎప్పుడూ పని, పని, పనీ […]
ప్రియుడు విక్కీ కౌశల్ కు పెళ్ళికి ముందే కండీషన్లు పెట్టిన కత్రీనా కైఫ్?
అదేంటి బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కి బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కి పెళ్లి ఎప్పుడో అయిపోతే ఇప్పుడు కండిషన్స్ ఏమిటని ఆశ్చర్యపోకండి. ప్రియుడు విక్కీ కౌశల్ కు పెళ్ళికి ముందే కత్రీనా కైఫ్ కండీషన్లు పెట్టి మరీ వివాహం ఆడిందని బాలీవుడ్ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. తనకంటే చిన్నవాడిని పెళ్ళి చేసుకున్న కత్రీనా విక్కీ విషయంలో చాలా పార్టిక్యూలర్ గా వుంటున్నాడని వినికిడి. వీరి ప్రేమ.. పెళ్ళి బాలీవుడ్ లో అప్పట్లో పెద్ద […]
సింగిల్ పోస్ట్కి రూ.కోటి రెమ్యునరేషన్.. కత్రిన క్రేజ్ మామూలుగా ఉండదు మరి!
ఇండియాలో హైయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్లో కత్రినా కైఫ్ ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. కత్రినా మోడల్గా తన కెరీర్ స్టార్ట్ చేసి ‘బూమ్’ అనే సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2004లో మల్లీశ్వరి సినిమాలో మీర్జాపూర్ ప్రిన్సెస్ గా కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2005లో కత్రిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మైనే ప్యార్ క్యూన్ కియా’లో చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతోనే తన […]
సమంత నెక్స్ట్ సినిమాకి ఆ హీరో డైరెక్షన్.. ఊహించని కాంబో ఇది?
టాలీవుడ్ అగ్రతార సమంత నటించిన తెలుగు సినిమా యశోద నాలుగు రోజుల క్రితం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. నిజానికి సమంతకి ఒంట్లో బాగోలేకపోయినా ఈ సినిమాకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. మామూలుగా సమంతకి చిన్నయి డబ్బింగ్ చెప్తుంది. అయితే కొంతకాలంగా చిన్మయి డబ్బింగ్ అవసరం లేకుండానే సమంత సొంత డబ్బింగ్తో అన్ని సినిమాలు కానిచేస్తోంది. ఇటీవల ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగో లేకపోయినా కూడా ఆమె సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పింది. సో, […]
సౌత్ సినిమా ఇండస్ట్రీలో అన్నయ్యలు మెగాస్టార్లయితే వాళ్ళను తలదన్నేలా ఎదిగిన తమ్ముళ్లు వీళ్ళే!
మన సౌత్ సినిమా పరిశ్రమలోని స్టార్లకు కొదువ లేదు. అందులో మాస్ ఇమేజ్ వున్నవారు ఏ కొద్దిమందో వుంటారు. సరిగ్గా అలాంటి ఇమేజ్ వేరొకరు సంపాదించడం అనేది అంత సులువు కాదు. అయితే అదే ఫ్యామిలీకి చెందిన వారు కూడా ఫెయిల్ అయినవారు చాలామంది వుంటారు. ఎందుకంటే నటనని వారసత్వంగా పుచ్చుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ విషయంలో ముగ్గురు మాత్రం అన్నయ్యలకంటే కూడా ధీటుగా దూసుకుపోతున్నారు. ఇపుడు ఆ ముగ్గురు గురించి […]
ఈ స్టార్ హీరోయిన్స్ సినిమాలకు బ్రేక్ చెప్పినట్టేనా? రీ ఎంట్రీ ఎప్పుడు?
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల క్రేజ్ కి కాస్త కాలపరిమితి అనేది ఉంటుంది. ఇక్కడ బాలీవుడ్లో లాగా హీరోలకు మల్లే హీరోయిన్లు కంటిన్యూస్ గా క్రేజ్ ని మెంటైన్ చేయలేరు. ఓ నాలుగు ఐదేళ్ల లోపే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇలాంటి తరుణంలో కూడా కొంతమంది హీరోయిన్లు మాత్రం దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు రాణిస్తున్నారు అంటే అది చెప్పుకోదగ్గ విషయం. ఆలా వరుస హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటూ క్రేజ్ ను పెంచుకున్న […]
ఇటీవల రిలీజైనవాటిలో OTTల్లో హిట్ అయిన సినిమాలు ఇవే!
థియేటర్లో ఓ సినిమా ఆడిన విధానాన్ని బట్టి సినిమా హిట్టని చెప్పే రోజులనుండి ఓ బుల్లితెరలో సినిమా చూసి హిట్టని చెప్పే రోజుల్లోకి వచ్చేసాము. అదేనండి ఓటీటీలో ఈమధ్య కొన్ని సినిమాలు దుమ్ము దులుపుతున్నాయి. ఇక ఒక సినిమాకు డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కు కూడా భారీగా బిజినెస్ జరుగుతుంది. కాబట్టి.. సో కాల్డ్ సినిమాలు ఓటీటీ, స్మాల్ స్క్రీన్ ల పై కూడా బాగా ఆడాల్సిన అవసరం ఎంతైనా వుంది. అయితే నేడు థియేటర్లో […]
జబర్దస్త్ లో పారితోషకం మరీ అంతనా? షాకింగ్ విషయాలు చెప్పిన కమెడియన్!
తెలుగు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వుండరు. దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు ప్రేక్షకులందరికీ కామెడీని పంచడంలో జబర్దస్త్ పాత్ర అంతాఇంతా కాదు. అంతేకాకుండా ఈ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన వారు ఎందరో వున్నారు. అలా పాపులారిటీ సంపాదించి సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం ఎంతో మంది బిజీగా మారారు. అలాగే జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి ఆ తర్వాత వేరే షోలకు వెళ్ళిన […]









