మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఓ అరుదైన నటి అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆమె ఎంత సంపాదించిందో చివరి రోజుల్లో అన్ని డబ్బులు పోగొట్టుకొని చాలా దయనీయ పరిస్థితిలో మరణించిందని చెప్పుకుంటూ వుంటారు. తిండి కూడా దొరకని దారుణమైన స్థితిని అనుభవించిందని చెప్పుకుంటూ వుంటారు. ఈ విషయమై తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక విషయాలు ప్రస్తావించారు. సావిత్రికి కృష్ణుడు పాత్ర […]
Author: Suma
సుమతో పెళ్లి జీవితంపై రాజీవ్ కనకాల సెన్సేషనల్ కామెంట్స్..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని ఒక వ్యక్తి సుమ కనకాల. ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో శరవేగంతో దూసుకుపోతుంది. అంతేకాకుండా, తెలుగులో నంబర్ 1 యాంకర్గా స్థానం సంపాదించుకుంది. టీవీ ఆన్ చేయగానే ఒక్క ఛానెల్తో సంబంధం లేకుండా అన్ని ఛానెల్స్లోని ప్రోగ్రామ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ ఇలా అన్ని చోట్ల సుమనే కనిపిస్తుంది. మొదట సుమ సీరియల్స్ లో నటించి యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. మలయాళ కుట్టి అయిన సుమను టాలీవుడ్ […]
వర్మ హీరోయిన్ అషు రెడ్డి అందాల ఆరబోత… ఎద అందాలతో కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తోంది!
అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట సమంత ఫీచర్లతో పేరు తెచ్చుకున్న అషు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి మరింత పాపులారిటీ సంపాదించింది. ఆ తరువాత వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి అషు ఓ బోల్డ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసింది. దాంతో అషు రెడ్డి జాతకం మారిపోయిందని అందరూ అనుకుంటూ వుంటారు. అయితే ఆమె చేసిన సినిమాలు మాత్రం కనబడటం లేదు మరి. ఆ సంగతి పక్కన బెడితే… అందాల […]
అన్స్టాపబుల్ షోకి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్కి పండగే!
ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో మొదలు పెట్టి రెండు మూడు వారాలు దాటిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్లో బాలయ్య బావ, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్ట్గా వచ్చి రాజకీయ జీవితం గురించి, యంగ్ ఏజ్లో ఆయన చేసిన కొన్ని విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్కి అదిరిపోయే టాక్ వచ్చింది. ఇక ఆ ఉత్సాహంలోనే రెండు, మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్లతో […]
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు ది వ్యాక్సిన్ వార్ టైటిల్ ఎందుకు పెట్టాడో తెలుసా?
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రిని ప్రేక్షకులు అంతత్వరగా మర్చిపోలేరు. కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో ఈయన తెరకెక్కించిన సంచలన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి పేరు దేశమంతటా మారుమ్రోగిపోయింది. ఇక ఈ దర్శక దిగ్గజం ప్రముఖ నిర్మాత నటి పల్లవి జోషీ కలిసి తాజాగా మరో సంచలన చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల సదరు […]
గుడివాడ కొడాలి నాని ఓ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసాడంటే మీరు నమ్ముతారా?
ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మాజీ మంత్రి గుడివాడ కొడాలి నాని గురించి అందరికీ తెల్సిందే. నిరంతరం తమ ప్రత్యర్థి అయినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరిగే ఈ మంత్రి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి డిస్ట్రిబ్యూట్ గా వ్యవహరించాడు అంటే మీరు నమ్ముతారా? కానీ మీరు విన్నది అక్షరాలా నిజం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తున్నాడో జనాలకి తెలియని […]
సూపర్ స్టార్ కృష్ణని నిర్మాతల హీరో అని ఎందుకంటారో తెలుసా?
అలనాటి తెలుగు తెర అందగాడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు ఈ వ్యాసంలో చర్చించుకుందాము. ముఖ్యంగా హీరో కృష్ణని అందరూ నిర్మాతల హీరో అని అంటూ ఉండేవారు. అలా ఎందుకు అనేవారో ఇపుడు తెలుసుకుందాము. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తేనెమనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఘట్టమనేని శివరామ కృష్ణ […]
మళ్ళీ చిక్కుల్లో పడ్డ నయనతార, ఓ సంతకం ఆమె కొంపముంచింది!
హీరోయిన్ నయనతార గురించి తెలియని భారతీయులు ఉండరంటే నమ్మితీరాల్సిందే. ఎప్పటినుండో తమిళ చిత్ర పరిశ్రమలో పాగా వేసిన హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఆమెకు అక్కడ సూపర్ స్టార్ హోదా వుంది. సిల్వర్ స్క్రీన్ పై హీరోల తరువాత ఒక హీరోయిన్ కి అంత మర్యాద దక్కడం ఆమెకే తొలిసారి అయి ఉంటుంది. అందుకే ఆమెకి అంత డిమాండ్. ఆమె ఎంత పాపులర్ అయినప్పటికీ అంతే రకంగా వివాదాలు ఆమెని ఇప్పుడు వేధిస్తూ ఉంటాయి. ఈమధ్య నయనతార టైం […]
వామ్మో, బాలాదిత్య మామూలోడు కాదు.. ఏకంగా అంత రెమ్యునరేషన్..
ప్రస్తుతం స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే బిగ్బాస్ సీజన్ 6 షోను ఇతర ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతోంది. కాగా ఈ షోలో ఎలిమినేషన్స్, రెమ్యునరేషన్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కాగా ప్రతి వారం హౌజ్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తున్నారు. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను చూసి బీబీ హౌస్ మెంబర్స్ తీవ్ర బాధని వ్యక్తం చేయడం ప్రతిసారి కనిపించేదే. ఇక నిన్న జరిగిన 10th వీక్ ఎలిమినేషన్లో బాల నటుడిగా మంచి పేరు […]









