వర్మ హీరోయిన్ అషు రెడ్డి అందాల ఆరబోత… ఎద అందాలతో కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తోంది!

అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట సమంత ఫీచర్లతో పేరు తెచ్చుకున్న అషు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి మరింత పాపులారిటీ సంపాదించింది. ఆ తరువాత వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి అషు ఓ బోల్డ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసింది. దాంతో అషు రెడ్డి జాతకం మారిపోయిందని అందరూ అనుకుంటూ వుంటారు. అయితే ఆమె చేసిన సినిమాలు మాత్రం కనబడటం లేదు మరి. ఆ సంగతి పక్కన బెడితే… అందాల ఆరబోతలో ఈమె అస్సలు మొహమాట పడదు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా అషు షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు జ్వరాలు తెప్పిస్తున్నాయి. ఓ ఫోటో షట్ కోసం ముందుకు వంగి.. ఎద ఎత్తులు కనబడిలే కవర్ చేస్తూ అషు దిగిన ఫోటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా అషు ఈమధ్య వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. సినిమా అవకాశాలు మాట దేవుడెరుగు కాని, క్లీవేజ్ షోతో మాత్రం అదరగొడుతోంది. రకరకాల యాంగిల్స్ లో పిచ్చెక్కిస్తుంది ఈ జూనియర్ సమంత. ఆథండర్ థైస్ తో.. అందాలను విందుగా చేసి… అభిమానుల కడుపు నింపేసింది.

ఇక అమ్మడి అందాలకు అలవాటుపడ్డ నెటిజన్లు.. ఎప్పుడెప్పుడు ఆమె అందాలు ఆరబోస్తుందా అని ఎదురుచూస్తూ సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. బుల్లి తెర జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న బ్యూటీ.. నెట్టింట కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆమె అందాలను చూడటం కోసం మరింతమంది జనాలు ఆమె ఇన్స్టా వేదికగా సిద్ధపడినట్టు భోగట్టా. ఎందుకంటే రోజురోజుకీ ఆమె ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. ఫ్యాషన్ వేర్, బికినీ, శారీ… ఇలా ఏదైనా అషు అందాల ఆరబోతకే వినియోగిస్తుంది అనడంలో సందేహమే లేదు.