గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్న రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్‌కి పండగే

ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న అగ్రనటులు ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కస్తూరి, ఆమని, మధుబాల వంటి అలనాటి హీరోయిన్స్ ఇప్పుడు సీరియల్స్‌లోకి వస్తూ కీలక రోల్స్‌లో నటిస్తూ బాగా బిజీ అయ్యారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వచ్చిన తరువాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు పెరిగిపోవడంతో నటీనటులకు డిమాండ్ కూడా పెరిగింది. అలా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్‌కి ఇప్పుడు వాటంతటవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలానే ఒకప్పటి అగ్రనటి కూడా ప్రస్తుతం […]

విక్టరీ వెంకటేష్ కి విక్టరీ దూరం అవుతోందా?

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలియని తెలుగు ప్రజానీకం ఉండరంటే అతిశయోక్తి కాదు. 90sలో దుమ్ముదులిపిన హీరోలలో వెంకటేష్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్… వీరంతా ఒక జనరేషన్ వారు. ఇందులో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున దూసుకుపోగా వెంకటేష్ ఎందుకనో ఈమధ్య నెమ్మదించారు. ముఖ్యంగా కోవిడ్ తరువాత అతనినుండి చెప్పుకోదగ్గ మంచి సినిమాలేవీ రాలేదు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేసిన చిరు.. […]

యౌవనతాపంతో రగిలిపోతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్… అతని కోసమేనా?

ఇపుడు విజయ్ దేవరకొండ హీరోయిన్ అనగానే ముందుగా ఇపుడు అందరికీ లైగర్ హీరోయిన్ అనన్య పాండే గుర్తుకు వస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదుర్స్. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ కూడా హల్ చల్ చేయడం చూసాం. కాగా అనన్య పాండేకి, సారాకి వున్న స్నేహం గురించి తెలిసినదే. తరచుగా వీరు వార్తల్లో నిలుస్తూ వుంటారు. ముఖ్యంగా వారు ఎక్కడికి వెళ్లినా […]

Jr NTR న్యూ లుక్‌ నా కాపీనే… బండ్ల గణేష్ సంచలన కామెంట్స్!

టాలీవుడ్ కమెడియన్, ప్రొడ్యూసర్ అయినటువంటి బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఉంటున్న బండ్ల మొదట కమెడియన్ గా తరువాత తరువాత పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ బడా నిర్మాతగా అవతరించాడు. ఈ క్రమంలో అతనిపై ఎన్నో ఆరోపణులు వచ్చినా బండ్ల వాటిని పట్టించుకోకుండా తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసిన బండ్ల […]

కొడుకుని రంగంలోకి దింపుతున్న సింగర్ సునీత, నిర్మాత ఈయనే?

టాలీవుడ్ లో వారసుల హవా రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఈ కోవలోనే సింగర్ సునీత కొడుకు నిలవబోతున్నాడు. అవును, టాలీవుడ్ లో సింగర్ సునీతకి వున్న స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె వారసత్వం గానంలో కాకుండా నటనలో చూపించబోతోంది. సునీత తెలుగులో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది. అలాగే ఆమెకి ఇక్కడ పరిచయాలు కూడా ఎక్కువే. ఎందుకంటే ఆమె ప్రముఖ గాన గంధర్వుడు అయినటువంటి SP బాలు గారికి స్వయానా […]

ఆ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా NTR.. డీల్ తెలిస్తే కళ్ళుతిరిగి పడిపోతారు!

నందమూరి చిచ్చరపిడుగు Jr NTR గురించి పరిచయం ఇవ్వాల్సిన పనిలేదు. ఇపుడున్న తెలుగు నటులలో చెప్పుకోదగ్గ నటుడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తూ వున్న ఎన్టీఆర్ – కొరటాల చిత్రం త్వరలో సెట్స్ మీదకి వెళ్లబోతుందని టాక్ వినబడుతోంది. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించబోయేది చిత్రం కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు […]

యాంకర్ అనసూయ తగ్గనంటోంది.. 25 ఏళ్ళ భామలా ఫోజు కొడుతోంది చూడండి!

యాంకర్ అనసూయ గురించి తెలుగు కుర్రకారుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయిన మొదటి బొద్దుగుమ్మ యాంకర్ అనసూయ. బొద్దుగా ఉన్నప్పటికీ తెలుగు కుర్రాళ్ళకి ముద్దుగా మారింది ఈ అమ్మడు. అనతికాలంలోనే తెలుగునాట మంచి పేరు ప్రఖ్యాతలు గడించింది. అందంతోపాటు తన చురుకైన మాటలతో, కవ్వింపు చూపులతో అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఇంకేముంది కట్ చేస్తే ఏకంగా సినిమాలలో అవకాశాలు కొట్టేసింది. ఇక సినిమాలలో వరుస అవకాశాలు […]

వీరు తెలుగు వారు కాదు కానీ యాంకర్లగా దున్నేస్తున్నారు..!

తెలుగు బుల్లితెర రంగాల్లో ఎందరో యాంకర్లు మనల్ని ఎంతగానో అలరించారు. 10 సంవత్సరాల వెనక్కి వెళ్లి చూసుకుంటే తెలుగు బుల్లితెర పై రాణిస్తున్న యాంకర్లు అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు చెందినవారు అనే విషయం తెలుస్తుంది. సుమ కనకాల నుంచి కొత్తగా జబర్దస్త్ యాంకర్ అయిన సౌమ్య రావు వరకు దాదాపు యాంకర్ లందరూ వేరే రాష్ట్రాలకు చెందిన వారిని మరి వారు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. • సుమ కనకాల టాలీవుడ్ […]