బాలీవుడ్ సెక్సీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ టైం అస్సలు బాలేదు. గత కొన్నిరోజుల నుండి ఆమెని కేసులు, కోర్టులు అంటూ అంటూ వేధిస్తున్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మోసం కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాటియాలా హౌస్ కోర్టుకు హాజరైన విషయం అందరికీ విదితమే. కాగా ఈమె బెయిల్ పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. అంతకుముందు ట్రయల్ కోర్టు ఈమెకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. ఇవాల్టితో ఆ గడువు పూర్తి కాగా […]
Author: Suma
బిరుదులు మార్చుకున్న టాలీవుడ్ హీరోలు… చిరంజీవి నుండి బన్ని వరకు, ఏవంటే?
బేసిగ్గా సినిమా వాళ్లకు వారి వారి సినిమాలు బాగా వాడినపుడు ముఖ్యంగా సినిమా హీరోలకు బాగా పేరు వస్తుంది. దాంతో జనాలు నీరాజనాలు పడతారు. ఓ రకంగా ఈ ఫ్యాన్స్ గ్రూప్స్ అనేవి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళను చేస్తాయి. వారే మాస్ హీరోలుగా పిలవబడతారు. తెలుగులో ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటివారు మాస్ హీరోలుగా వెలుగొందుతున్నారు. వీళ్ళ సినిమాలు రిలీజైతే థియేటర్లలో రచ్చ జరగాల్సిందే. ముఖ్యంగా అభిమానులు […]
కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిపైన విరుచుకుపడుతున్న నార్త్ నెటిజన్స్.. విషయం ఇదే!
కాంతారా అనగానే మొదటగా గుర్తొచ్చేది ఆ సినిమా దర్శకుడు, నటుడు అయినటువంటి రిషబ్ శెట్టి. నిన్న మొన్నటివరకు ఎవరికీ తెలియని ఈయన కాంతారా సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పరిచయం అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్షఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. రెండు నెలల క్రితం విడుదల అయిన ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. ఇంకా మన తెలుగులో కూడా ఈ సినిమా […]
సూర్యుడికే సెగలు పుట్టిస్తున్న గోవా బ్యూటీ.. బికినీలో ఇలియానా అరాచకం!
పిట్ట నడుము సుందరి ఇలియానా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు తెరపై కనబడకున్నా, ఈ మెరుపు తీగను తెలుగు కుర్రకారు అంత త్వరగా మర్చిపోవడం కష్టం. ఎక్కడివరకు ఎన్ని సినిమాలు చేసినా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాతో ఈ అమ్మడు జాతకం మారిపోయింది. ఆ సినిమా తరువాత ఇల్లు బేబీ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస హిట్స్ మీద హిట్స్ కొడుతూ… మిగిలిన హీరోయిన్లకు కంటిమీద […]
సన్నీలియోన్ కొత్త కండిషన్లు.. ఆ పని చేసేటప్పుడు నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలట!
ప్రముఖ నటి బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ హీరోయిన్ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన గ్లామర్తో పండు ముసలి నుంచి కుర్రాళ్ల వరకు అందరికీ చెమటలు పట్టిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ కొత్తగా పెట్టిన కండిషన్లు తెలిసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు. ఇటీవలే సన్నీలియోన్ తనతో సినిమా, ఐటమ్ సాంగ్స్ చేసేవారికి కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే తనని సంప్రదించమని, లేకపోతే తన వద్దకు రావొద్దని చెప్తోంది. మరి ఈ రొమాంటిక్ […]
బాలయ్య హీరోయిన్ తనకంటే ఎంత చిన్న వాడిని పెళ్లి చేసుకుందో తెలుసా..?
ఒకప్పటి ప్రముఖ నటి అంజలా ఝవేరి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. బుల్లితెర ద్వారా అయినా ఈ ముద్దుగుమ్మ పరిచయమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఈ తార ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి వంటి చాలా క్లాసిక్ సినిమాల్లో నటించింది. ‘ప్రేమించుకుందాం రా’ మూవీలో వెంకటేష్ సరసన హీరోయిన్గా కనిపించింది. తన అందం అభినయంతో ఫస్ట్ సినిమాతోనే చాలా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత […]
మన టాలీవుడ్ ముద్దుగుమ్మల చదువు-సంధ్యల గురించి మీకు తెలుసా?
మన టాలీవుడ్లో అందమైన హీరోయిన్లకి కొదువలేదు. ఏ ఇతర భాషలనుండి వచ్చినవారైనా ఇక్కడ ఈజీగా ఇమిడిపోతారు. అయితే ఈ ఫీల్డ్ లోనైనా హీరోయిన్స్ కి గ్లామర్ తో పాటు ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అలాగే ఇక్కడ కూడా చదువుని కొలమానంగా తీసుకుంటారు. ఎందుకంటే చదువనేది కెరీర్లో రాణించడానికి కావలసిన నాలెడ్జ్, బిహేవియర్ సమకూరుస్తుంది కాబట్టి. ఇకపోతే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న సమంత కానివ్వండి, అనుష్క కానివ్వండి, కాజల్ కానివ్వండి, ఇపుడు రష్మిక, కీర్తి […]
సీక్రెట్ ప్లేస్లో నిహారిక టాటూ.. వైరల్ అవుతున్న ఫోటోలు!
నిహారిక కొణిదెల ఎవరో చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక తనదైన టాలెంట్ తో టాలీవుడ్లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. వరుసగా ఓ మూడు సినిమాలు చేసింది. నటన పరంగా ఈమెకి మార్కులు పడినా, సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కాస్త నెమ్మదించింది. ఆ తరువాత బుల్లితెరపైన కూడా ట్రై చేసింది. ఈ క్రమంలో పెళ్లి జరగడం కూడా అయిపోయింది. ఆ తరువాత ఈమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ […]
భర్తకు దూరమైన నటి స్నేహ.. కారణం ఇదే!
నిన్న మొన్నటి అందాల నటి స్నేహ గురించి తెలియని వారు వుండరు. ఈమె తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బేసిగ్గా బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి ఈ భామ తెలుగునాట హీరోయిన్ గా మంచి మార్కులే కొట్టేసింది. దాంతో ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఓ దశలో అయితే ఈమె తెలుగు అమ్మాయినే అనుకొనేవారంతా. స్నేహ చీర కట్టు, బొట్టు కి ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉండేవారు. […]









