• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

అందాల తార ‘లయ’ ఇపుడు ఏం చేస్తోందో, ఎలా వుందో తెలిస్తే అవాక్కవుతారు?

Latest News November 12, 2022November 12, 2022 Suma

నిన్నటి అందాల తార ‘లయ’ గురించి తెలియని తెలుగు వారు వుండరు. ఎందుకంటే బేసిగ్గా లయ మన తెలుగు అమ్మాయి కాబట్టి. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు నటీమణులు అరుదు. అందులో హీరోయిన్ లయ మొదటి స్థానంలో ఉంటుంది. లయ వెండితెరపై తనదైన మార్కుతో దూసుకుపోయింది. ముఖ్యంగా ఫామిలీ డ్రామాలు ఆమె చేతికే వెళ్ళేవి. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటించారు. వివాహం తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన లయ చాలా కాలం తర్వాత సోషల్ మీడియా వేదికగానే ప్రేక్షకులను దర్శనం ఇస్తున్నారు.

1992లో విడుదలైన ‘భద్రం కొడుకో’ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన లయ, అనతికాలంలోనే లక్కీలేడీగా పేరు తెచ్చుకుంది. ఇంకేముంది, కట్ చేస్తే అమ్మడుకి మంచి మంచి సినిమాలు వచ్చి పడ్డాయి. దాంతో దాదాపు ఓ దశాబ్దకాలంపాటు తెలుగు సినిమాని రూల్ చేసింది. స్వయంవరం సినిమాతో అయితే మొదటి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతోనే హీరో వేణు తొట్టెంపూడి హీరోగా పరిచయమయ్యాడు. ముఖ్యంగా టైర్ టూ హీరోల ఛాయిస్ గా మారారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న లయకు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కడం విశేషం.

ఆ తరువాత ప్రేమించు సినిమాతో ఆమె జీవితమే మారిపోయిందని చెప్పుకోవాలి. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఆమె ఉంది కొద్ది రోజులే అయినా 50కి పైగా చిత్రాల్లో నటించారు. 2006లో కాలిఫోర్నియాలో డాక్టర్ గా సెటిల్ అయిన గణేష్ గొర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్న తరువాత కాలిఫోర్నియాలోనే ఆమె సెటిలైపోయారు. ఇక చాలా కాలం తర్వాత లయ సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. ఆమె కాలిఫోర్నియాలో జరుగుతున్న ఒక ఎలక్షన్ లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఫోటోలు దర్శనం ఇచ్చాయి. కాగా లయ అప్పటికీ ఇప్పటికీ పెద్ద మారలేదు.


Sharing

  • Email this article
  • Print this article

Tags

Latest news, LAYA, news viral social media, viral latest

Post navigation

ప్ర‌తి జిల్లాపై జ‌గ‌న్ అదిరిపోయే స్కెచ్ చూశారా.. మామూలుగా లేదుగా…!
రౌడీ హీరో కు బ్యాడ్ న్యూస్… సుకుమార్ సినిమా ఆగిపోయినట్టేనా..!
  • ఆ మూవీలపై హైప్‌ పెంచేస్తున్న నాగవంశీ .. ఈ మాత్రం కిక్కిస్తే చాలు అంటున్న ఫ్యాన్స్..!
  • అఖిల్ లెనిన్ కోసం కష్టపడుతున్న భాగ్యశ్రీ .. గట్టిగానే తిరుగుతుందిగా..!
  • బాలయ్య అఖండ 2 పై సాలిడ్ క్రేజీ అప్డేట్..!
  • కన్నప్ప కు అసలైన యుద్ధం మొదలైంది.. !
  • మెగాస్టార్ చిరు బర్తడే ట్రీట్ విశ్వంబరా కాదు .. ఫాన్స్ కు భారీ షాక్..!
  • వార్ 2 తెలుగు హక్కులు కోసం .. పట్టు వదలని టాలీవుడ్ నిర్మాత .. తగ్గేదేలే..!
  • అందుకే బాలీవుడ్ డైరెక్టర్‌తో ‘కన్నప్ప’ చేశా.. కారణం ఇదే మంచు విష్ణు క్లారిటీ..?
  • కుబేర అక్కడ డిజాస్టర్ .. మనసులో మాట చెప్పేసిన శేఖర్ కమ్ముల..!
  • పెద్ది ఐటెం సాంగ్.. చరణ్ సరసన ఆ హాట్ బ్యూటీనా.. అస్సలు ఊహించలేరు..!
  • ఫైనల్ గా కల్కి 2 రిలీజ్ డేట్ రివీల్ చేసిన ప్రొడ్యూసర్.. ఆనందంలో ఫ్యాన్స్.. !
  • ఓపెనింగ్ వసుళ్ళతోనే ఇండస్ట్రియల్ హిట్ ఎలా విష్ణు.. ‘ కన్నప్ప ‘ పై మొదలైన ట్రోల్స్..!
  • కన్నప్ప టీంకు బిగ్ షాక్.. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్..!
  • ప్రభాస్ ఫౌజి లుక్ లీక్.. డార్లింగ్ మరి ఇలా మారిపోయాడు ఏంటి..?
  • కన్నప్పలో శివలింగ రూపం అలా ఎందుకు ఉందంటే.. శ్రీకాళహస్తి వాయు లింగం గురించి తెలుసా..?
  • రష్మిక లైనప్ అదుర్స్.. స్టార్ హీరోలను మించిపోతున్న నేషనల్ క్రష్..!
  • సెన్సార్ పూర్తి చేసిన నితిన్ ‘ తమ్ముడు ‘ టాక్ ఇదే..!
  • ఐరన్ లెగ్ బ్యూటీని పిలిచి మరీ ఛాన్స్ లు ఇస్తున్న టాలీవుడ్..!
  • విష్ణు ‘ కన్నప్ప ‘ డే 1 ఓపెనింగ్స్ సెన్సేషనల్ రికార్డ్.. ఎన్ని కోట్లు వ‌చ్చాయంటే..?
  • ప్రపంచవ్యాప్తంగా ” కన్నప్ప “.. డే వన్ వసూళ్ల ప్రొడక్షన్ లెక్కలు ఇవే..!
  • విష్ణు ” కన్నప్ప ” కు మనోజ్ షాకింగ్ రివ్యూ..!
  • కన్నప్ప త‌ప్పు, ఒప్పులివే.. అదొక్కటి లేదంటే మూవీ బ్లాక్ బస్టర్..!
  • కన్నప్ప.. ప్రభాస్ రుద్ర రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఎవరంటే..?
  • Kannappa Review: సినిమా-స్టోరీ హిట్..కానీ, అది మాత్రం ఫట్..100కి 100% ఇది నిజం..!
  • ఎన్టీఆర్ వార్ 2 కోసం రంగంలోకి టాప్ ప్రొడ్యూసర్స్..!
  • చరణ్ చేతికి కట్టు.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?
  • ” కన్నప్ప ” ఫుల్ రివ్యూ.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ హిట్టా.. పట్టా..!
  • ట్రోలర్స్ కు కన్నప్ప టీం స్ట్రాంగ్ వార్నింగ్.. యాక్షన్ తీసుకుంటాం.. !
  • చిరు – నాగ్ కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా..?
  • డిప్యూటీ సీఎంకు కట్టప్ప స్ట్రాంగ్ కౌంటర్.. తమిళనాట మీ ఆటలు సాగవంటూ వార్నింగ్..!
  • ఆ హీరో కోసం శ్రీకాంత్ ను తొక్కేయాలని ప్లాన్.. డైరెక్టర్ కు రెండు కోట్లు ఛాన్స్ ఇచ్చిన పెద్ద మనిషి ఎవరంటే..?
  • జపనీస్ వీడియో గేమ్‌లో జక్కన్న.. సరికొత్త రికార్డ్..!
  • ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్టులో ఆ స్టార్ హీరో.. మాస్ జాతరకు మైండ్ బ్లాక్..!
  • ” కూలి ” తెలుగు రైట్స్ కు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. రజనీ ఆల్ టైం రికార్డ్..!
  • ” కన్నప్ప ” సెన్సార్ కంప్లీట్.. రన్ టైం డీటెయిల్స్ ఇవే..
  • రిలీజ్ అయిన నాలుగు రోజులకే ఓటీటీలో కుబేర.. ఎక్కడ చూడొచ్చంటే..!
  • జాక్‌పాట్ కొట్టిన మంచు విష్ణు.. ఏకంగా ఆ బడా ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ చేతికి కన్నప్ప రైట్స్..!
Copyright © 2025 by Telugu Journalist.