పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా… శృతిహాసన్ హీరోయిన్ గా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో భాగంగా ప్రభాస్ మరియు ఇతర చిత్ర బృందం కూడా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నారు. ఇక ఇదే క్రమంలో రాజమౌళి సలార్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ […]
Author: Editor
రష్మిక డీప్ ఫేక్ వీడియో పై నలుగురు అరెస్ట్… కానీ పరారీలో అసలు వ్యక్తి…!
రష్మిక మందన ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గత కొద్ది రోజుల నుంచి సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో కూడా ఎంతటి దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే. ఏఐ సాయంతో రష్మిక మందన ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తరువాత వరుసగా ఆలియా భట్, […]
వాళ్ళ చెత్త రాజకీయానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ‘ సలార్ ‘ మేకర్స్.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే..
ప్రభాస్ సలార్, షారుఖ్ ఖాన్ ఢంకీ సినిమాలకు మధ్యన నార్త్లో హోరాహరి పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పోటీ మధ్యన జరిగి ఘర్షణలు హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పటికప్పుడు ఈ థియేటర్ రాజకీయాలకు సంబంధించిన అప్డేట్స్ బాలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంది. సలార్ సినిమాను పక్కనపెట్టి హండ్రెడ్ పర్సెంట్ తమ సినిమా ప్రదర్శించాలని ఢంకీ మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్స్ చేశారు. సింగల్ స్క్రీన్ ఓనర్లు అసోసియేషన్ స్టాండ్ తీసుకుని […]
పుట్టిన ఊరి కోసం అలాంటి పని చేయబోతున్న రిషబ్ శెట్టి.. మహేష్ మూవీ డైలాగ్ ని బాగా ఫాలో అవుతున్నాడుగా..
కన్నడ యంగ్ హీరో రిషబ్శెట్టి పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్ కాంతారాతో హీరోగా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద బీభత్సవం సృష్టించింది. ఆ సినిమాను ఇప్పటికీ జనాలు అదే ఉత్సాహంతో చూస్తున్నారంటే సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలోని తుళ్ళు సంస్కృతిని ప్రతిబింబించేలా హీరో రిషబ్ శెట్టి […]
చైతుకి బిగ్ షాక్ ఇచ్చిన శోభితా… హోటల్లో అతడితో అడ్డంగా దొరికేసిందిగా..!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక గత ఏడాది నుంచి నాగచైతన్య తో ఎఫైర్ నడుపుతోందంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. శోభితతో సన్నిహితంగా ఉంటాడు చైతు. ఈమెను తరచుగా కలుస్తూ కూడా ఉంటాడట. ఇక కొన్ని రోజుల క్రితమే చైతు, ఈ ముద్దుగుమ్మ కలిసి తిరుగుతున్నట్లు ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇందులో ఇద్దరు పక్కపక్కన నిల్చుని కనిపించడంతో అంతా నిజమేనేమో అనుకున్నారు. లండన్ వెళ్లిన నాగచైతన్య, శోభిత.. […]
ఆ విషయంలో తారక్, బన్నీ లను ఫాలో అవుతున్న నితిన్.. ట్రెండ్ సెట్ చేస్తాడా..?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో కెరీర్ లో ఇబ్బందులు పడుతున్నాడు. ఒకప్పుడు 14 ప్లాపులు వచ్చిన తట్టుకొని స్ట్రాంగ్ గా నిలబడిన నితిన్.. ఇప్పుడు రెండు, మూడు ఫ్లాప్లకే డీలపడిపోతున్నాడు. ఎందుకంటే ప్లాప్ల నుంచి బయటకు వచ్చి మంచి హీరోగా కొనసాగుతున్న ఈ యంగ్ హీరో మరోసారి ప్లాపులు వస్తే అంతకుముందు లాగే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాడట. అయితే ఇప్పటికే నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో భారీ […]
దేవా క్యారక్టరైజేషన్ ని ఆ ఒక్క పవర్ఫుల్ లైన్ లో చెప్పి పడేసిన ప్రశాంత్ నిల్… నిజంగా నువ్వు కేక బాసు…!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సాలిడ్ డ్రామా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మూవీలో ప్రభాస్ చేసిన పాత్ర దేవాని ఎంత పవర్ఫుల్ గా చూపించాడు అనేది రెండు ట్రైలర్స్ లో ఓ రేంజ్ లో చూపించాడు […]
” మా పాపకి అవి కొనడానికి అమెరికా వెళ్తా “… మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్…!
టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మి మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎప్పటికప్పుడు కుర్రాళ్ళకి హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ఇక మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ఇక ప్రస్తుతం ముంబైలోనే స్థిరపడింది. అయితే తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న మంచు లక్ష్మి.. తాను హైదరాబాద్ నుంచి ముంబై రావడానికి గల కారణాలను తెలిపింది. ఈ ముద్దుగుమ్మ […]
ఎన్టీఆర్ చేసిన ఆ పని వల్లే బాలయ్య, నాగార్జున మధ్యన దూరం ఏర్పడిందా..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత మూడు తరాలుగా నందమూరి, అక్కినేని కుటుంబాల నుంచి హీరోలు వెండితెరకు పరిచయం అవుతూనే ఉన్నారు. ఇక మొదట్లో నటదిగ్గజాలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్ మంచి స్నేహంగా ఉండే వారిని.. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని అందరికీ తెలుసు. అయితే ఆ తరువాత తరం హీరోలుగా నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే వీరిద్దరి మధ్యన అంతగా సఖ్యత ఉండదని ఎప్పటి నుంచో […]









