కొత్త చిక్కుల్లో బన్నీ ..టైం చూసి కొడుతున్నారుగా..ఎలా కోలుకుంటాడో..?

పాపం .. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ టైం అసలు బాగోలేదని చెప్పాలి.. ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ రేంజ్ లో ఆయనకే బౌన్స్ బ్యాక్ అవుతుంది. మరి ముఖ్యంగా పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు తెలుగు చరిత్రను తిరగ రాయబోతున్నాడు అని ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అంతే ఈగర్ గా ఆయనను తొక్కేయడానికి జనాలు ట్రై చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పొలిటికల్ వార్ లో బాగా […]

ఆ తెలుగు హీరోతో చేతులు కలిపిన నయన్.. ఈసారి సినిమా కోసం కాదండోయ్..!

నయనతార ..అందంగా ఉన్న హీరోయిన్ మాత్రమే కాదు.. సో సో టాలెంటెడ్ హీరోయిన్.. ఎంతలా అంటే తన అంద చందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేసేస్తూ ఉంటుంది. అంతేకాదు ఫుల్ బిజినెస్ మైండెడ్ .. నయనతార సంపాదించే ప్రతి రూపాయలు కూడా బిజినెస్ లో పెడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. నయనతార తాజాగా తెలుగు స్టార్ హీరోతో చేతులు కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతుందట. దీనికి సంబంధించిన న్యూస్ అటు టాలీవుడ్ లో ఇటు కోలీవుడ్ […]

ఇట్స్ అఫిషియల్: ఆ స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్డే.. ఎంత ముద్దుగా ఉందో చూడండి..!!

ఇన్నాళ్లు సోషల్ మీడియా లో వైరల్ అయ్యే వార్త ఫైనల్లీ నిజమైంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో పూజా హెగ్డే నటించబోతుంది . దీనికి సంబంధించిన అఫిషియల్ అప్డేట్ కూడా వచ్చింది. మనకు తెలిసిందే.. ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నాడో. ప్రసెంట్ కంగువా సినిమా షూటింగ్లో బిజీబిజీగా ఉన్నాడు . ఈ సినిమాను డైరెక్టర్ శివ తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. స్టూడియో గ్రీన్ అండ్ మూవీ […]

బ్రేకింగ్.. ఎయిర్పోర్టులో 40 బుల్లెట్స్ ఉన్న బ్యాగ్ తో పట్టుబడిన సినీ నటుడు.. షాక్ లో జనం..?!

చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఇటీవల షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సౌత్ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కారణాస్ హ్యాండ్ బ్యాగ్ లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ గుర్తించారు. ఆదివారం చెన్నై ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికులు బ్యాగులను చెక్ చేస్తున్న క్రమంలో.. భద్రత సిబ్బంది నటుడు కారణాస్ బ్యాక్ ను చెక్ చేశారు. అప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ అలారం మోగడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. వెంటనే బ్యాగ్ ను […]

గూస్ బంప్స్ తెప్పిస్తున్న నివేతా ‘ పరువు ‘ మూవీ ట్రైలర్.. బొమ్మ హిట్ కొట్టేలానే ఉందే..?!

టాలీవుడ్ బ్యూటీ నివేత పేతురాజ్ ప్రస్తుతం పరువు వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ అగస్త్య నివేతకు జంటగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సిద్ధార్థ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా ఈ సినిమాను దర్శకత్వం వహించారు. మెగ బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో నటించాడు. ఒక‌ప్ప‌టి హీరోయిన్ బిందు మాధవి విలన్ రోల్‌లో ఆకట్టుకుంది. రీసెంట్ గా ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా నివేత కార్ […]

ఆ సీన్ లో నటించడం ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్ నటించిన మూవీ ఏంటో తెలుసా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినీ కెరీర్‌లోను వీరిద్దరి కాంబోలో వచ్చిన టెంపర్ సినిమా ఎంత స్పెషలో చెప్ప‌న‌వసరం లేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత అటు తారక్ తో పాటు.. ఇటు పూరి కెరీర్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చింది. ఇక ఈ సినిమాకు కథను వ‌క్కాంతం వంశీ అందించారు. అయితే ఈ సినిమాలో ఓ సీన్ ఎన్టీఆర్‌కు అసలు చేయాలని లేదట. మొదట ఈ విషయాన్ని […]

బ్రహ్మానందం క్రియేట్ చేసిన ఆ రేర్ రికార్డ్.. ఎప్పటికీ ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు..?!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ ఉందో చెప్ప అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలు తో సక్సెస్ అందుకున్న బ్రహ్మానందం.. ఓ సినిమాలో ఆయన ఉన్నాడంటే చాలు ఇక నువ్వుల పంట పండినట్టే అనే ముద్ర వేసుకున్నాడు. కమెడియన్గా దాదాపు 1,150 కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మీ.. తన సినీ కెరీర్‌లో ఓ రేర్‌ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బ్రహ్మానందం పేరు పై ఉన్న ఆ రేర్‌ […]

భర్తకు విడాకులు ఇవ్వనున్న మరో స్టార్ హీరోయిన్.. ప్రూఫ్ ఇదే..?!

ప్రస్తుతం ఇండ‌స్ట్రీలో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా విడాకుల వార్తలు విన‌బ‌డుతున్న సంగతి తెలిసిందే. గతంలో భారీ భారీ డైలాగ్స్ చెప్పి.. బాండింగ్ గురించి, ప్రేమ గురించి వర్ణించిన స్టార్ సెలబ్రిటీలు సైతం విడాకులు తీసుకుని విడిపోయి ఫ్యాన్స్ కోసం షాక్ ఇస్తున్న సంఘటనలో చూస్తూనే ఉన్నాం. చెప్పినంత సులువు కాదు జీవించడం అంటూ నచ్చ చెప్పుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. సినీ, టీవీ ఇండస్ట్రీలో ఈ విడాకుల వార్తలు మరింత కామన్ అయిపోయింది. ఈ […]

ఇన్నాళ్ళకి మనసులోని కోరికను బయటపెట్టిన కాజల్.. అలా చేయాలని ఉందంటూ..?!

సత్యభామ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కాజల్ వరస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తుంది. తన సినిమా కబుర్లతో పాటు ఇతర అంశాలపై కూడా ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటుంది. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో కాజల్‌కు […]