పుష్ప 2 ఆఫర్ రిజెక్ట్ చేసిన విజయ్ సేతుపతి.. క్లారిటీ ఇదే..?!

గత కొంతకాలంగా వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ప్రముఖ నటులలో విజయ్ సేతుపతి ఒకరు. గత ఆరేళ్లలో విజ‌య్ ఏకంగా 25 సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా విజయ్ ప్రధాన పాత్రలో నటించిన మహారాజ సినిమా రిలీజై మంచి సక్సెస్ సాధించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్.. తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే పుష్ప 2 మూవీ ఆఫర్‌ను మీరు రిజెక్ట్ […]

ఎప్పుడు కూల్ గా ఉండే ప్రభాస్ కు కూడా విపరీతమైన కోపం తెప్పించే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..?!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఆయన చాలా మంచి వ్యక్తి.. పిస‌రంత కూడా గర్వం ఉండదు.. అందరికీ ఆప్యాయంగా భోజనాలు పెడుతూ ఉంటారంటూ చెప్తూ ఉంటారు. అతనితో పని చేసిన ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అంతా ప్ర‌భాస్‌ను తెగ పొగిడేస్తూ ఉంటారు. ఒకసారి ఆయనతో పరిచయం ఏర్పడిందంటే ఆయన వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అన్న టాక్ కూడా ఉంది. చిన్న న‌టులు, పెద్ద సెలబ్రిటీ అని స్టేటస్‌ను బ‌ట్టి కాకుండా […]

సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటా.. చరణ్ షాకింగ్ కామెంట్స్..?!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కెరీర్ అద్భుతంగా ప్లాన్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గేమ్‌ చేంజర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే తాజాగా చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా ప్లాప్ అయితే పార్టీ చేసుకుంటాను అంటూ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. క్లింకారాతో ఎక్కువ టైం గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను అంటూ చెప్పిన […]

నయా రికార్డ్ సృష్టించిన ‘ కల్కి 2898 ఏడి ‘ భైరవ్ ఎంతమ్.. ఎన్ని వ్యూస్ దక్కించుకుందంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాలు గా తెర‌కెక్కుతున్న వాటిలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898ఏడీ కూడా ఒకటి. ఇటీవల ఈ సినిమా నుంచి భైరవ ఏంత‌మ్‌ సాంగ్ రిలీజ్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. తాజాగా ఈ సాంగ్ youtube లో ఫైవ్ మిలియన్ న్యూస్ ను దక్కించుకొని ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్‌ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ ఫ్యూచర్ స్టిక్ సైన్స్ ఫిక్షన్ […]

బన్నీకి మరీ ఇంత బాడ్ టైం నడుస్తుందా.. బంగారం ముట్టుకున్న బూడిదే అవుతుంది గా..?!

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌గా భారీ క్రేజ్ సంపాదించుకుని పాన్‌ ఇండియాన్ స్టార్‌గా దూసుకుపోతున్న అల్లు అర్జున్‌కు బ్యాడ్ టైం నడుస్తుందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి కారణం గత కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున బన్నీ ప్రచారం చేయడమే.. స్నేహం కోసం నంద్యాల వెళ్లి బన్నీ ప్రచారం చేయ‌గా అతను ఓడిపోయాడు. అయితే బన్నీ చిన్న మామ పవన్ కళ్యాణ్.. జనసేన తరపున […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలాపాల్.. పేరు భలే ట్రెండీగా ఉందే..?!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తర్వాత ఊహించిన రేంజ్ లో ఆఫర్స్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఈ క్ర‌మంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అమ‌లాపాల్‌ ఏవో మనస్పర్ధలతో మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. తర్వాత కొంత కాలానికే టూరిజం, అతిథి రంగాలను నిపుణుడిగా మంచి పేరు సంపాదించుకున్న […]

పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ముహూర్తం ఎప్పుడంటే..?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటీ దక్కించుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమాకు సీక్వల్ గా పుష్ప 2 ది రూల్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తో పాటు.. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప పుష్పరాజ్ టైటిల్ సాంగ్, అలాగే సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి కపుల్ సాంగ్.. రెండు రిలీజై నెటింట‌ రికార్డులు […]

ఆ విషయంలో అనుపమ పరమేశ్వరన్ -పూజా హెగ్డే సేమ్ టు సేమ్ ..దొందూ దొందే..!

ఎగిరెగిరి దంచిన అదే పిండి .. ఎగరకుండా దంచిన అదే పిండి .. ఈ సామెత మన ఇంట్లోని పెద్దవాళ్ళు ఎక్కువగా చెబుతూ ఉంటారు. అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఈ సామెతను ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి అప్లికబుల్ చేస్తున్నారు కొందరు నాటి ఫెలోస్ . ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అందరూ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారా..? అంటే నో అని చెప్పాలి . కొంతమంది హీరోయిన్స్ లోకల్ స్థాయిలోనే పాపులారిటీ దక్కించుకున్నారు […]

అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి.. ఫైనల్లీ ఒక తెలుగు సినిమాని ఓకే చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. హీరో ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ రకుల్ అభిమానులకు ఫుల్ జోష్ని ఇస్తుంది . అసలు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలను పట్టించుకోవడమే మానేసింది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు సినిమాల ముఖం కూడా చూడడం లేదు . పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రలో నటిస్తూ వచ్చింది. రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది . ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. భర్తతో హనీమూన్ కూడా బాగా ఎంజాయ్ చేసింది. […]