త్వరలో రష్మీ పెళ్లి అంటూ షాక్ ఇచ్చిన స్టార్ యాంకర్..!!

బుల్లితెరపై యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద హోస్ట్ గా ఎన్నో షోలకు వ్యవహరిస్తోంది. ఇక హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించినా ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. బుల్లితెరపై , వెండితెరపై గ్లామర్ రోల్ చేస్తూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇక సుధీర్, రష్మీ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసినవారు ఎవరైనా సరే వీరిద్దరూ రియల్ లవర్స్ అనుకుంటూ ఉంటారు.తొమ్మిదేళ్లుగా […]

వాటి మోజులో పడి అమ్మ అనే పదానికి దూరమైన సీనియర్ హీరోయిన్స్..!!

సినిమా అంటే పిచ్చితో చాలా మంది తమ జీవితాలను కోల్పోయారు అని చెప్పడంలో సందేహమే లేదు. సాధారణంగా ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి తమ జీవితాన్ని కొంతవరకు కేటాయించి మిగతా సమయాన్ని తమ వ్యక్తిగత జీవితాలకు కేటాయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది మాత్రం సినిమాలకే తమ పూర్తి జీవితాన్ని అంకితం చేసి తమ వైవాహిక జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారు. ఇక ఏమిటా తప్పు అంటే అమ్మ అనే పదానికి శాశ్వతంగా దూరం కావడమే.. వైవాహిక […]

రోజా ఆస్తులు వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నటీమణులలో రోజా కూడా ఒకరు. 1990 నుండి 2000 సంవత్సరం వరకు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈమె తెలుగులో ఉన్న అందరి స్టార్ హీరోలతో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక హీరోయిన్ గా తన కెరీర్ కు స్వస్తి పలికిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిందే తప్ప ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి దూరం […]

ఆ స్టార్ హీరోయిన్ తమ్ముడితో ఇలియానా ప్రేమాయణం..!!

ఇలియానా.. నడుము ఒంపు సొంపులతో కుర్రాళ్ళ మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ అందచందాలతో ఎంతోమంది కుర్ర కారును ఉర్రూతలూగించింది. ఇక తన నటనతో, చలాకీతనంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఇలియానా ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఉన్నట్టుండి బరువు పెరిగి మళ్ళీ అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఈమె ఆ తర్వాత శ్రమించి మరీ తన ఫిజిక్ ను తిరిగి తెచ్చుకుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన […]

ఎన్టీఆర్ వల్లే ఆ నటుడి జీవితం నాశనమైందా..?

ఎవరైనా సరే తమ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే తమ జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టకూడదు అని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు కూడా.. కానీ ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయం వల్ల మనకు తెలియకుండానే వేరే వాళ్ల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. అయితే సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి సీనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. కానీ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రముఖ నటుడు జే.వీ.సోమయాజుల జీవితం నాశనమయింది. […]

చంద్రమోహన్ కూతురు హీరోయిన్ గా నటించిందని మీకు తెలుసా..?

చంద్రమోహన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగారు ఈ నటుడు. కానీ ప్రస్తుతం పలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు . గతంలో ఒకవైపు హీరోగా, కమెడియన్ గా, విలన్ గా కూడా ప్రేక్షకులను మెప్పించారు. దాదాపుగా 900 వందలకు పైగా చిత్రాలలో నటించారు చంద్రమోహన్. అందులో 135 సినిమాలలో హీరోగా నటించారు. ఇక ఈయన సరసన నటించిన ఎంతోమంది హీరోయిన్ల కి సైతం స్టార్ పొజిషన్ వస్తుందనే […]

హీరో రాజేంద్రప్రసాద్ ఆ హీరోయిన్ తో ఎఫైర్.. ఇందులో నిజం ఎంత..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు రాజేంద్రప్రసాద్ అంటే తెలియని వారంటూ ఉండరు. గతంలో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు. అయితే ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అయితే హీరోగా ఉన్న సమయంలో ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లుగా రాజేంద్రప్రసాద్ గురించి ఇండస్ట్రీలో వార్తలు బాగా వినిపించేవీ వాటి గురించి చూద్దాం. అలనాటి హీరోయిన్ రజిని ప్రతి ఒక్కరికి సుపరిచితమే వెండితెర మీద […]

అన్ని ఆధారాలు ఉన్నాయి.. అబద్ధం అయితే గుండు కొట్టించుకుంటా.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్పీ..!!

జబర్దస్త్ కార్యక్రమం సాధారణంగా కామెడీ షో తో బాగా పాపులర్ అవుతుంటే.  గత కొన్ని రోజుల నుంచి ఈ షో నుంచి పలువురు సీనియర్ కమెడియన్లు వెళ్లిపోవడం.. అందులో కిరాక్ ఆర్పి జబర్దస్త్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఆర్పి చేసిన మాటలపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమదైన శైలిలో కిరాక్ ఆర్ పి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని కిరాక్ ఆర్పి మల్లెమాల సంస్థ గురించి అలాగే నిర్మాత […]

మహేష్ తల్లి సీతామాలక్ష్మి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

మహేష్ తల్లి సీతామాలక్ష్మి పేరు వినగానే ప్రతి ఒక్కరికి నిజం సినిమా గుర్తుకి వస్తుంది. ఇక ఈ సినిమాలో తన భర్తను చంపిన వారందరినీ కొడుకు సహాయంతో ఆమె ఎలా చంపగలిగింది అనే విషయం చూస్తేనే ఒళ్ళు గగుర్పాటు పొడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈమె తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలే అయినా హిందీలో మాత్రం తన జెండా పాతేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే బాలీవుడ్ లో సత్తా చాటి స్టార్స్ గా […]