హీరోయిన్ శాన్వి ఇక్కడ ఫెయిల్యూర్..అక్కడ స్టార్ హీరోయిన్..!!

మొదట టాలీవుడ్లోకి లవ్లీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శాన్వి శ్రీవాత్సవ. వారణాసిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ లేడీ డైరెక్టర్ విజయ దర్శకత్వంలో వచ్చిన లవ్లీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దీంతో ఈమె పేరు లవ్లీ హీరోయిన్ గా పేరు పడిపోయింది. ఈ చిత్రం తురువతా సుశాంత్ హీరోగా వచ్చిన అడ్డా సినిమాతో ఈ ముద్దుగుమ్మ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే అడ్డా సినిమా తర్వాత శాన్వి శ్రీవాత్సవ తెలుగు […]

రెడ్ డ్రస్ లో మరింత అగ్గి రాజేస్తున్న రెజీనా..ఇకనైనా..?

రెజీనా కసాండ్రా.. సోషల్ మీడియాలో తన వరుస ఫోటోషూట్లతో మరింత అగ్గిరాజేసే ఈ ముద్దుగుమ్మ అందాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అప్పుడప్పుడు రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ చాలా గ్యాప్ తో ఇప్పుడు మరింతగా బోల్డ్ ఫోటోషూట్ చేసి మరింత రచ్చ చేస్తోంది. సాధారణంగా ఒక ఈవెంట్ కోసం మైండ్ బ్లోయింగ్ ఫోజులిచ్చింది. ఎప్పుడో ఒకసారి తన ఫోటోలను షేర్ చేసే ఈమె తన ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ఉప్పెనెలా వస్తుంది అందాల […]

జబర్దస్త్ లో ఇద్దరితో సుధీర్ రొమాన్స్.. చూస్తే షాక్..!!

జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కంటెస్టెంట్లు కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. ఇక ఇందులో ఎంతోమంది ప్రేమ జంటలు తయారుచేసి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో రష్మీ, సుధీర్.. వర్ష ,ఇమ్మాన్యూయేల్.. రాకింగ్ రాజేష్, సుజాత ఇలా ఎంతో మంది జంటలు చూపించడం జరిగింది.వీరందరి మధ్య కెమిస్ట్రీని ఎప్పుడు హైలైట్ గా చేస్తూ కామెడీని పంచుతూ ఉంటారు. ఇలా అంటివన్నీ మల్లెమాల వారికి మాత్రమే సాటి అని చెప్పవచ్చు. యాంకర్ రష్మీ […]

శ్రీదేవి కోసం ధూమపానం మానేసిన స్టార్ ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ లో శ్రీదేవి నటిగా అందగాత్తగా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది శ్రీదేవి. అయితే శ్రీదేవి కోరిక ను బోని కపూర్ ను ఒక కోరిక కోరిందట. అది కేవలం బోనికపూర్ ధూమపానం మానేయాలని సూచించినట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలోకి వచ్చి తెలియజేయడం జరిగింది […]

ఈ హీరోయిన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా చేతినిండా సినిమాలా..?

టాలీవుడ్ లో అందాల రాక్షసి చిత్రం ద్వారా మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తన మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. నానితో కలిసి ఒక సినిమా నాగచైతన్యత మరొక సినిమా నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత సినిమా కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఈ అమ్మడు ప్రస్తుతం వరుస ప్లాపులతో […]

కార్తికేయ సినిమా తులసీతో డార్లింగ్ శ్రీను రిలేషన్ షిప్ లో ఉన్నారా..!!

కొంతమంది నటీనటుల వ్యవహారాలు బయటపడాలి అంటే కొన్ని ఇంటర్వ్యూలలో పలు ప్రశ్నలకు సమాధానం తెలియజేయక తప్పదు. ఈ సమయంలోనే వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా బయటపడుతూ ఉంటాయి. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల వ్యవహారాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కమెడియన్ ఆలీ చేసేటువంటి ప్రోగ్రాం ఆలీతో సరదాగా కార్యక్రమం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇందులో ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రోగ్రాం […]

బాలయ్య షో కి ఈసారి గెస్ట్ లు వాళ్లేనా..?

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో బాగానే సక్సెస్ అవుతోంది. ముఖ్యంగా ఆహా ఓటిటి లో బాగానే దూసుకుపోతోంది ఈ కార్యక్రమం. గత సీజన్ తో పోలిస్తే ఒకటి రెండు వారాలు మినహా ఆ తర్వాత వరుసగా ఎపిసోడ్లు అవుతూనే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఎపిసోడ్ స్ట్రిమింగ్ విషయంలో ఆహా సంస్థ కాస్త ఆలస్యం చేస్తుంది అంటూ నందమూరి అభిమానుల పాటు, ప్రేక్షకులలో కాస్త నిరుత్సాహం కనిపిస్తోంది. బాలయ్య అభిమానులు సీజన్ 2 […]

నాగార్జున కెరీర్నే మార్చేసిన ఈ సినిమా వెనుక ఇంత కథ ఉందా..!!

టాలీవుడ్ లో మన్మధుడుగా పేరుపొందారు నాగార్జున ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. నాగార్జున ఎన్నో చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తన వందవ చిత్రానికి సంబంధించి సినిమాని తెరకెక్కించడానికి పలు సన్నహాలు చేస్తూ ఉన్నారు. అయితే నాగార్జున తన కెరీర్నే మార్చేసిన ఒక సినిమా గురించి తాజాగా విషయాలు వైరల్ గా మారుతున్నాయి. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు విడుదలైనప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత స్లోగా ప్రేక్షకులను బాగా […]

భైరవద్వీపం సినిమాకి సెన్సార్ వార్నింగ్ ఇవ్వడానికి కారణం..?

టాలీవుడ్ లోకి ఎన్టీఆర్ నట వారసుడుగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. అయినప్పటికీ బాలయ్య యువ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక బాలయ్య సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పలు విదేశీ ప్రాంతాలలో కూడా బాగా ఆకట్టుకుంటుంటాయని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్లో తన రేంజ్ ను పెంచిన చిత్రాలలో భైరవద్వీపం సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం బాలకృష్ణ నటనపరంగా స్టార్డం అని […]