అఖండ‌లో గెస్ట్ రోల్‌..బాబాయ్ కోసం అబ్బాయ్ గ్రీన్‌సిగ్నెల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ గెస్ట్ […]

వైవాహిక జీవితానికి గుడ్‌బై..విడిపోతున్న‌ బిల్‌గేట్స్‌ దంపతులు!

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందాగేట్స్‌ ఫాండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తన భార్య మిలిందా గేట్స్‌కు విడాకులు ఇస్తున్నట్లు..వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్ప‌బోతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని మిలిందా గేట్స్ కూడా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నామని, ఈ కాలంలో ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. మేము విడిపోయినప్పటికీ బిల్‌మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ […]

కీర్తి సురేష్‌ తొలి సంపాద‌న ఎంతో తెలుసా?

నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన‌ కీర్తి సురేష్‌.. మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ చిత్రంతో వ‌రుస ఆఫ‌ర్లు అందుకున్న ఈ బ్యూటీ.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత‌ ఒక్కో సినిమాకు కోట్లు పుచ్చుకుంటున్న కీర్తి.. తొలి సంపాద‌న కేవ‌లం రూ. 500 వంద‌ల‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కీర్తినే […]

అనుప‌మపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం..సారీ చెప్పిన బ్యూటీ!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుప‌మ‌.. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయ‌కుండా త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనుప‌మ‌.. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అమేజాన్ ప్రైమ్‌లో వ‌కీల్ సాబ్ చూసిన‌ట్టు అనుప‌మ ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. తాజాగా వ‌కీల్‌సాబ్‌ను చూశాను. మంచి సందేశంతో వ‌చ్చిన ఈ సినిమాలో అంద‌రి […]

`గ‌జిని`కి సీక్వెల్ చేయ‌బోతున్న బ‌న్నీ..త్వ‌రలోనే ప్ర‌క‌ట‌న‌?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ద‌ర్శ‌కుడు మురుగదాస్ కాంబోలో వ‌చ్చిన చిత్రం గ‌జిని. ఈ చిత్రంలో ఆసిన్, నయనతార హీరోయిన్లుగా న‌టించారు. 2005 లో విడుద‌లైన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రం ద్వారా సూర్య తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంద‌ట‌. అది కూడా ఈ సీక్వెల్‌ను ముర‌గ‌దాస్ అల్లు అర్జున్‌తో చేయ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. […]

త్వరలో వాట్సాప్‌ లో సరికొత్త ఫీచర్‌..!

ప్రపంచంలో అందరు ఎక్కువగా వాడే సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. వాట్స్ యాప్ వాడని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కానే కాదు. వాట్సాప్‌ ద్వారా ఎవరికైనా సందేశాలను పంపగలము. మనం పంపే మెసేజ్‌ల్లో అపుడప్పుడు ఏమైనా తప్పులు ఉంటె,చూసి సరిచేసి మరలా మెసేజ్‌లను పంపుతాం. ఈ ససౌకర్యం కేవలం వాట్సాప్‌లో మెసేజ్‌లకు మాత్రమే పరిమితం. వాట్సాప్ వాయిస్‌ మెసేజ్‌లకు ఈ సౌకర్యం ప్రస్తుతం లేదు. వాయిస్‌ మెసేజ్‌లను పరిశీలన లేకుండానే పంపుతుంటాం. దీనికి వాట్సాప్‌ త్వరలోనే చెక్‌ […]

కరోనా నుంచి కోలుకుంటున్నా… : బన్నీ

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇటీవలే కరోనా సోకిన విషయం తెలిసిందే. దానితో బన్నీ హోం క్వారంటైన్‌ అయ్యారు. తాజాగా తన హెల్త్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారుబన్నీ. అందరికీ హలో, ప్రస్తుతం నాకు బనే ఉంది. తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను కోలుకుంటున్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. మీరు అందరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు […]

బ్రేకింగ్ : నీట్ పరీక్ష వాయిదా..?

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు శరవేగంగా వ్యాపిస్తున్న వేళ నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. నాలుగు నెలల పాటు నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేస్తూ నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో నీట్ పరీక్షల నిర్వహణ పై అక్కడి అధికారులతో సమిష్టంగా మాట్లాడి, ఈ కీలక నిర్ణయం తీసుకునట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఏప్రిల్ నెల 18న […]

మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి మృతి..!

క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఇప్ప‌టికే కొందరు నాయ‌కులు చనిపోయారు. ఇప్పుడు తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ చెందిన మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి చనిపోయారు. ఏప్రిల్ 15వ తేదీన స‌బ్బం హ‌రికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అవ్వగా, ఆయన మూడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. కానీ ఆ తరువాత ఆయన ఆరోగ్య ప‌రిస్థితి బాగా విష‌మించ‌డంతో, డాక్టర్స్ సలహా మేర‌కు వైజాగ్ అపోలో ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యి, చికిత్స పొందుతున్నారు. […]