పవన్ సినిమా నిర్మాతలకు నోటీసులు..?

టాలీవుడ్ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజాగా నటించిన వకీల్‌ సాబ్‌ చిత్రం పై అభ్యంతరం తెలుపుతూ ఒక వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌ ని ఆశ్రయించాడు. ఈ చిత్రంలో ఒక సీన్ లో తన ఫోన్‌ నంబర్‌ను యూజ్ చేసారంటూ సుధాకర్‌ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ని ఆశ్రయించి మూవీ నిర్మాతల పై ఫిర్యాదు చేశాడు. తన పర్మిషన్ లేకుండానే వకీల్‌ సాబ్‌ మూవీలో ఒక చోట తన ఫోన్‌ నంబర్‌ను వాడుకుని, […]

ప్రేమలో పడ్డ ప్రముఖ యాంకర్..?

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లు ఒకరిని మించి ఒకరు గ్లామర్ ఒలకబోస్తూ తమకంటూ గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాగా తన అందం అభినయంతో యువతను మత్తు ఎక్కిస్తున్న యాంకర్స్ లో వర్షిణి ఒకరు. వర్షిణి ఢీ షోకు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా అందరిని అలరిస్తుంది . ఇందులో వర్షిణి తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టిని […]

వక్కంతం వంశీ దర్శకత్వంలో లవర్ బాయ్ .?

టాలీవుడ్ లవర్ బాయ్ హీరో నితన్ భీష్మ చిత్రం సక్సెస్ వచ్చిన తరువాత మరో హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే మూవీ చేసాడు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యి తీవ్ర నిరాశ పరిచింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రంగ్ దే కూడా నితిన్ కి పెద్దగా హిట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ లో నటిస్తున్నాడు. […]

ఏపీలో కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి అంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలకు మాత్రం పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రెండు వారాల వరుకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటుంది. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి […]

సూర్య సరసన నటి షీలా కుమార్తె..!?

బుల్లితెరతో మొదలు పెట్టి ఇప్పుడు వెండితెరకి అడుగు పెట్టి తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది మలయాళ ముద్దుగుమ్మ రజిషా విజయన్. ఈమె అలనాటి ప్రముఖ నటి షీలా కూతురు. రజిషా ఇప్పటికే కొన్ని మలయాళ మూవీస్ లో నటించింది. తాజాగా ధనుష్ హీరోగా నటించిన కర్ణన్ మూవీతో రజిషా కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ […]

నేటి ఐపీల్ మ్యాచ్ రద్దు ..కారణం ఏమిటంటే..?

ప్రపంచం అంతా కరోనా కారణంగా అతకుతలం అయిపోతున్నారు. రోజు రోజుకి దేశంలో భారీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు కరోనా కారణంగా నేడు జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దు అయింది. చివరికి ఐపీఎల్ పై కూడా కరోనా పంజా విసురుతుంది. ఇవాళ అహ్మదాబాద్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లేదు. మోదీ స్టేడియంలో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కాస్త కరోనా కారణంగా వాయిదా పడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ […]

వ‌రుణ్ సందేశ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..!

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచితం అయిన న‌టుడు వ‌రుణ్ సందేశ్. కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా అయ్యాడు వరుణ్. ఆ తరువాత బిగ్ బాస్ షోకి త‌న భార్య‌ వితికతో క‌లిసి అందరిని అలరించాడు. వ‌రుణ్ సందేశ్ ప్ర‌స్తుతం ఎం.ఎస్‌.ఆర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇందువ‌ద‌న అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఫ‌ర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి […]

కొత్త పార్టీ స్థాప‌న‌..క్లారిటీ ఇచ్చేసిన ఈటల!

ప్ర‌జ‌ల భూముల‌ను కబ్జా చేశార‌ని తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ శాఖ నుంచి తొలిగించిన సంగ‌తి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. దాంతో వెంట‌నే ఆయ‌న‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయ‌డంతో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కాయి. అయితే ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. […]

బ్రేకింగ్ : తమిళనాడు సీఎం రాజీనామా..!?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, అన్నాడీఎంకే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేలంలో ఉన్న ఆయన, తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపించారని, గవర్నర్ కార్యాలయానికి ఈ లేఖ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి, స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. ఆ వెంటనే స్టాలిన్ కూడా స్పందించారు. ఈ […]