విడాకుల అనంతరం.. మెగా కోడలితో సమంత దీపావళి వేడుకలు..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెల్ల మెల్లగా బయటికి వస్తోంది. తను విడాకులు తీసుకున్న తర్వాత ఎప్పటిలాగే ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. గత విషయాలను త్వరలోనే మర్చిపోయి తిరిగి యాక్టీవ్ కావాలని చూస్తోంది సమంత. అయితే తాజా గా దీపావళి పండుగను తన సెలబ్రేట్ చేసుకుంది. వాటి గురించి చూద్దాం. మెగా కోడలు ఉపాసన, సమంత, శిల్పా రెడ్డి ఇ తో కలసి ఈ ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంది. నాగచైతన్య తో విడాకులు ప్రకటన తర్వాత […]

విరోధులుగా బాల‌య్య‌-మోహ‌న్ బాబు..అస‌లేమైందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబులు విరోధులుగా మార‌బోతున్నార‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. అస‌లు మ్యాట‌రేంటంటే.. టాలీవుడ్ బ‌డా నిర్మాత అల్లు అర‌వింద్ త‌న బ్యాన‌రైన గీతా ఆర్ట్స్​లో బాలయ్య హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్ర‌క‌టించ‌నున్నాడ‌ని కూడా తెలుస్తుండ‌గా.. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ […]

బిగ్‌బాస్ 5: ఈ వారం ఇంటిబాట ప‌ట్టే కంటెస్టెంట్ ఎవ‌రో తెలిస్తే షాకే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం కూడా పూర్తి కాబోతోంది. ఈ వారం ఆనీ మాస్ట‌ర్‌, జెస్సీ, ప్రియాంక‌, మానస్‌, కాజ‌ల్‌, యాంక‌ర్ ర‌వి, శ్రీ‌రామ్‌, విశ్వ‌, స‌న్నీ, సిరిలు నామినేష‌న్‌లో ఉండ‌గా.. వీరిలో ఇప్ప‌టికే ఆనీ మాస్ట‌ర్‌, మాన‌స్‌లు ఆల్లెడీ సేఫ్‌ అయిపోయారు. ఇక మిగిలిన ఎనిమిది మందిలో ఒక‌రు రేపు ఇంటి బాట ప‌ట్ట‌బోతున్నారు. అయితే వారిలో కాజ‌ల్‌, విశ్వ‌, జెస్సీలు డేంజ‌ర్ జోన్‌లో ఉండ‌గా.. తొమ్మిదో […]

లంగా ఓణీలో అన‌సూయ ప‌రువాలు..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

అన‌సూయ.. టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఓవైపు బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గానూ, మ‌రోవైపు వెండితెర‌పై అద్భుత‌మైన న‌టిగానూ దూసుకుపోతున్న అన‌సూయ‌.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆచార్య, పుష్ప, రంగమార్తాండ, ఖిలాడీతో పాటుగా తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టితో ఓ సినిమా చేస్తుంది. ఇటు బుల్లితెర‌పై వ‌రుస టీవీ షోలూ చేస్తున్న అను.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు […]

తండ్రిని క‌లుసుకున్న పునీత్‌..ఫొటో చూస్తే క‌న్నీళ్లాగ‌వు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ మృతి యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ‌ను, కర్ణాటక ప్ర‌జ‌ల‌ను శోక‌సంద్రంలోకి నెట్టేసింది. పునీత్ మరణించి వారం రోజులు గడుస్తున్నా.. అతడి అభిమానాలు మాత్రం ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో పునీత్‌కి సంబంధించిన ఓ అరుదైన ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మార‌డ‌మే కాదు.. అంద‌రి చేత క‌న్నీళ్లు పెట్టిస్తోంది. ఇంత‌కీ ఆ పిక్చ‌ర్‌లో ఏముందంటే.. పునీత్ […]

అదే నా ఆస్తి.. అదే నా విజ‌యం అంటూ స‌మంత సంచ‌ల‌న పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్యే భ‌ర్త నాగ చైత‌న్య‌తో విడిపోయి అక్కినేని ఫ్యామిలీతో తెగతెంపులు చేసుకుంది. ప్ర‌స్తుతం ఒంటరిగానే ఉంటున్న స‌మంత కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి.. న‌చ్చిన సినిమాల‌కు ఓకే చెప్పుకుంటూ పోతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సామ్‌.. విడాకుల త‌ర్వాత త‌ర‌చూ ఏదో ఒక ఆస‌క్తిక‌ర పోస్ట్ పెడుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తాజాగా కూడా త‌న ఆస్తి, విజ‌యం వంటి వాటిపై ఇన్‌స్టా స్టోరీస్‌లో మ‌రో సంచ‌ల‌న పోస్ట్ […]

బిగ్ బ్రేకింగ్: RRR నుంచి మరొక అప్డేట్ వైరల్..!

RRR మూవీ నుంచి మరొక అప్డేట్ రానుంది ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ తాజాగా వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ దర్శకధీరుడు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం RRR . ఈ చిత్రంలో కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించనున్నారు. అదేవిధంగా సినిమాలు అలియాభట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. ఈ సినిమా […]

మెగా ఫ్యామిలీ ఇంట్లో సంబరాలు… చిరు ట్వీట్..!

హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక వినాయక చవితి పండుగ రోజున ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. అయితే దాదాపు ఎన్నో రోజుల పాటు ఐసీసీ లోనే ఉంటూ చికిత్స పొందాడు ఈ హీరో. అయితే తాజాగా కొద్ది రోజుల క్రితమే ఇంటికి రీచార్జ్ అయినట్లుగా తెలిపారు. అయితే చిరంజీవి తాజాగా తన ట్విట్టర్ లో నుంచి హీరో సాయి ధరంతేజ్ విషయాన్ని వెల్లడించారు వాటి గురించి చూద్దాం.   సాయి ధరమ్ తేజ్ […]

ఐకాన్ స్టార్.. దోశ యాడ్ అదిరిపోయిందంతే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సినిమాలలోనే కాకుండా.. యాడ్స్ లో కూడా తనదైన శైలిలో రాణిస్తూనే ఉన్నాడు. మొన్న చైతన్య కాలేజీ కి సంబంధించి ఒక యాడ్ చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా ఒక “రాపిడో”బైక్ టాక్సీ యాప్ కోసం దోసెలు పోస్తూ మరీ చెప్పేటువంటి డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అసలు వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు బస్సులలో, ఆటోలలో ఇరుకుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. […]