ఐకాన్ స్టార్.. దోశ యాడ్ అదిరిపోయిందంతే..!

November 5, 2021 at 8:26 pm

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సినిమాలలోనే కాకుండా.. యాడ్స్ లో కూడా తనదైన శైలిలో రాణిస్తూనే ఉన్నాడు. మొన్న చైతన్య కాలేజీ కి సంబంధించి ఒక యాడ్ చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా ఒక “రాపిడో”బైక్ టాక్సీ యాప్ కోసం దోసెలు పోస్తూ మరీ చెప్పేటువంటి డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక అసలు వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు బస్సులలో, ఆటోలలో ఇరుకుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సరికొత్త యాప్ ని కనిపెట్టారు రాపిడో సంస్థ వారు. ఇలా బుక్ చేసుకున్నాము లేదు అలా మీ ముందు రాపిడో బైక్ వాలిపోతుంది. రిస్క్ లేని ప్రయాణం చేయాలంటే రాపిడో ఉండాల్సిందే అంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ వన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి అంటే డిసెంబర్ 14వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

ఐకాన్ స్టార్.. దోశ యాడ్ అదిరిపోయిందంతే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts