మ‌హేష్ బాట‌లోనే ప‌వ‌న్‌..`భీమ్లా నాయ‌క్‌` కొత్త రిలీజ్ డేట్‌ ఇదే?!

రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` సంక్రాంతి బ‌రిలో దిగుతుండ‌డంతో.. మిగిలిన హీరోలు త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు, డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న `స‌ర్కారు వారి పాట‌` చిత్రాన్ని జనవరి 13 నుంచీ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మ‌హేష్ బాట‌లోనే ప‌వ‌న్ కూడా న‌డ‌వ‌బోతున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న […]

సమంత..జిమ్ లో వర్క్ ఔట్ చూస్తే..షాక్ అవ్వాల్సిందే..!

ఏం మాయ చేసావ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ఆ తర్వాత నిన్ను సినిమాలలో నటించి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నాగ చైతన్య వివాహం చేసుకొని సంతోషంగా ఉన్న సమయంలో కొన్ని కారణాల చేత వీరు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇక ఇలా ప్రకటించిన అప్పట్నుంచి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తు ఎంతో బిజీగా ఉంటోంది. సమంత త్వరగా నాగచైతన్య జ్ఞాపకాల నుంచి […]

ఆ వింత వ్యాధితో బాధ‌ప‌డుతున్న మెహ్రీన్‌..!

మెహ్రీన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అన‌తి కాలంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్న మెహ్రీన్‌.. ఓ వింత వ్యాధితో బాధ ప‌డుతోందట‌. అవును, ఈ విష‌యం ఎవ‌రో కాదు.. ఆమెనే స్వ‌యంగా తెలిపింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `మంచి రోజులు వ‌చ్చాయి` సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో […]

శ్యామ్ సింగ రాయ్.. నాని పాత్ర ఈరేంజ్‌లో ఉంటుందా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో నాని ఎలాగైనా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ‘వి’, టక్ జగదీష్ చిత్రాల ఫెయిల్యూర్‌తో డీలా పడ్డ నాని, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ‘శ్యామ్ సంగ రాయ్’ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నాని నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు […]

మరోసారి రెచ్చిపోయి అందాలను ప్రదర్శించిన యాంకర్ విష్ణు ప్రియ..వీడియో వైరల్..!

బుల్లితెరపై యాంకర్ గా విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. పోవే పోరా అనే ప్రోగ్రామ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈమె తన యాంకరింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమె బుల్లితెరపై యాంకర్ గా ని తన ప్రస్థానం కొనసాగించక ముందే ఒక మోడల్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. అతి చిన్న వయసులోనే వెండితెరపై సందడి చేసింది విష్ణు ప్రియ. గత కొన్ని రోజులుగా విష్ణుప్రియ పూర్తిగా బుల్లితెరకు, వెండితెరకు దూరమైంది. ఇదే క్రమంలో […]

సత్యదేవ్-నిత్యామీనన్‌ల‌ `స్కైల్యాబ్‌` ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, స‌హ‌జ న‌టి నిత్యామీనన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స్కైల్యాబ్‌`. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ బ్యాన‌ర్ల‌పై పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. రాహుల్ రామ‌కృష్ణ ఈ మూవీలో కీల‌క పాత్ర పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. అయితే తాజాగా స్కైల్యాబ్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.`1979లో స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, ప్రపంచం […]

భార‌త్‌లో కొత్త‌గా 10,929 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 10,929 మందికి కొత్తగా కరోనా […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌..న‌వంబ‌ర్‌ 10న ఆ అప్డేట్ ఖాయ‌మ‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్, టి సిరీస్ బ్యాన‌ర్లపై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ షురూ చేశారు. […]

కన్నడ నటుడిని విలన్ గా పరిచయం చేయనున్న బాలయ్య ..!!

ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోల కంటే విలన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా చూపిస్తే కానీ హీరో క్యారెక్టర్ కు మరింత ఎలివేషన్ రావడం లేదు. అందుచేతనే మన సినిమాలలో హీరోలు క్యారెక్టర్ కు దీటుగా విలను తీసుకొస్తున్నారు. ఇక ఇది వరకు పాతవి ల ని రిపీట్ చేసే వాళ్ళు.   కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీలో నుంచి నటులను దిగుమతి చేస్తున్నారు. అలా ఇప్పటి వరకు తమిళ మలయాళ నటులను టాలీవుడ్ […]