పుష్ప సినిమాలో సునీల్ నటిస్తున్న రోల్ విడుదల..ట్వీట్ వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అనసూయ, ఫహద్ ఫాసిల్ , సునీల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజా సునీల్ నటిస్తున్న రూల్ గురించి రేపు ఉదయం 10 :8 నిమిషాలకు తనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్లు పుష్ప టీమ్ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమా లో సునీల్ మంగళం […]

ఏపీలో కొత్త‌గా 215 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 215 పాజిటివ్ […]

విడాకుల తర్వాత కూడా సమంతని వీడని నాగచైతన్య..!

గత నెల రోజులకు పైగా నాగచైతన్య సమంత విడాకులు వ్యవహారం బాగా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు పొందిన ఈ జోడి కొన్ని అనివార్య కారణాలవల్ల తమ బంధాన్ని తెంచు కోవడం చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇటీవల ఈ సెలబ్రిటీస్ తమ కెరియర్ విషయంలో మాత్రం కాస్త దూకుడు గానే ఉన్నారు. ఇక ఇదే నేపథ్యంలో సమంత పాటలు నాగచైతన్య కూడా ఒక స్ట్రాంగ్ నిర్ణయాన్ని […]

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆ పాపులర్ సింగర్ మృతి..!

ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు. తాజాగా గ్రామీ అవార్డ్ విన్నర్ మారిలియా మెండోంకా తన మేనేజర్ సహాయకుడు మరి కొందరితో కలిసి శుక్రవారం రోజున విమానంలో ప్రయాణించడం జరిగింది. అలా వెళ్తున్న విమానం ఒక్కసారిగా మార్గమధ్యంలో కుప్పకూలిపోయింది. పాపులర్ సింగర్ మరిలియా మెండోంకాతో పాటు మేనేజర్ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హో, […]

చిరంజీవి 154వ చిత్రం మాస్ లుక్ అదుర్స్..!!

ఖైదీ నెంబర్ 150 సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ మంచి దూకుడు మీద ఉన్నాడు అని చెప్పాలి .ఇప్పటికే ఆయన..తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేశారు ప్రస్తుతం గాడ్ ఫాదర్, బోలా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా శనివారం పూర్తి చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాస్ లుక్ కు […]

వామ్మో.. మంచు ఫ్యామిలీలో ఇన్ని కులాలు ఉన్నాయా..?

అలనాటి స్టార్ హీరోగా , నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యాసంస్థల అధినేతగా ఇలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు. ఈయన సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రాజకీయ వర్గాలలో కూడా ఈయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడం గమనార్హం. ఇకపోతే తాజాగా సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా హోరాహోరీగా మా ఎన్నికలు జరిగి ప్రకాష్ రాజ్ పై మంచు […]

లవ్ స్టోరీ సినిమా..ఎన్ని కోట్లు లాభం తెచ్చిందో తెలుసా..?

నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఈ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా రన్ టైం ముగిసేసరికి ఎంతటి కలెక్షన్ల రాబట్టింది ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). నైజాం-12.62 కోట్లు. 2). సీడెడ్-4.50 కోట్లు. 3). ఉత్తరాంధ్ర-3.15 కోట్లు 4). గుంటూరు-1.59 కోట్లు. 5). వెస్ట్-1.48 కోట్లు. […]

గోవాలో.. ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్న అమలాపాల్.. బట్టలు..?

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దులకు లాట్ రూమ్ పడిన కారణంగా చాలామంది సెలబ్రిటీస్ మాల్దీవులకు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు కోవిడ్ ప్రభావం అంతగా లేదు. అందుచేతనే ఇప్పుడు ఎక్కడికైనా వెళుతున్నారు మన సెలబ్రిటీస్.గత ఒక సంవత్సరం కూడా సినీ పరిశ్రమ ఎంతో ఒత్తిడికి గురి అయింది. దాంతో నటీనటులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నెమ్మదిగా పరిస్థితులు చక్కపడుతుండడంతో తమపై ఉన్న ఒత్తిడిని అంత తొలగించుకునేందుకు.. వారికి సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. […]

యాంకర్ సుమ.. జయమ్మ పంచాయతి.. ఫస్ట్ లుక్ విడుదల..!

యాంకర్ సుమ, ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. అడపదడప సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా గత కొద్దిరోజుల నుంచి యాంకర్ సుమ ఒక సినిమాలో నటిస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలు, పోస్టర్లు విడుదలయ్యాయి. అయితే తాజాగా ఆ సినిమాకు సంబంధించి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే జయమ్మ పంచాయతీ అనే సినిమా టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. […]