లవ్ స్టోరీ సినిమా..ఎన్ని కోట్లు లాభం తెచ్చిందో తెలుసా..?

నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఈ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా రన్ టైం ముగిసేసరికి ఎంతటి కలెక్షన్ల రాబట్టింది ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). నైజాం-12.62 కోట్లు.
2). సీడెడ్-4.50 కోట్లు.
3). ఉత్తరాంధ్ర-3.15 కోట్లు
4). గుంటూరు-1.59 కోట్లు.
5). వెస్ట్-1.48 కోట్లు.
6). ఈస్ట్-1.74 కోట్లు
7). నెల్లూరు-94 లక్షలు
8). కృష్ణ-1.50 కోట్లు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే..27.52 కోట్ల రూపాయలను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 35.16 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.

లవ్ స్టోరీ సినిమా 32 కోట్ల రూపాయలకు థియేట్రికల్ బిజినెస్ జరగగా ఈ సినిమా ముగిసే సమయానికి 35.16 కోట్ల రూపాయలను రాబట్టింది.ఇక ఈ సినిమా బయ్యర్లకు 3.16 కోట్ల రూపాయలు లాభం తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు.