మరోసారి రెచ్చిపోయి అందాలను ప్రదర్శించిన యాంకర్ విష్ణు ప్రియ..వీడియో వైరల్..!

November 6, 2021 at 11:39 am

బుల్లితెరపై యాంకర్ గా విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. పోవే పోరా అనే ప్రోగ్రామ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈమె తన యాంకరింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమె బుల్లితెరపై యాంకర్ గా ని తన ప్రస్థానం కొనసాగించక ముందే ఒక మోడల్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. అతి చిన్న వయసులోనే వెండితెరపై సందడి చేసింది విష్ణు ప్రియ.

గత కొన్ని రోజులుగా విష్ణుప్రియ పూర్తిగా బుల్లితెరకు, వెండితెరకు దూరమైంది. ఇదే క్రమంలో ఈ మధ్య ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. దాంతో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అని చెప్పుకోవచ్చు . తరచూ తన వేసే డాన్స్ లను, ఫోటోలను అప్లోడ్ చేస్తూ అభిమానులు అలరిస్తూ ఉంటుంది.

అయితే తాజాగా విష్ణు ప్రియ తన ఇష్టా గ్రౌండ్స్ నుంచి ఒక వీడియో ను షేర్ చేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరోసారి రెచ్చిపోయి అందాలను ప్రదర్శించిన యాంకర్ విష్ణు ప్రియ..వీడియో వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts