బిగ్ బ్రేకింగ్: RRR నుంచి మరొక అప్డేట్ వైరల్..!

RRR మూవీ నుంచి మరొక అప్డేట్ రానుంది ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ తాజాగా వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ దర్శకధీరుడు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం RRR . ఈ చిత్రంలో కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించనున్నారు.

అదేవిధంగా సినిమాలు అలియాభట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదంతా ఇలా ఉండగా తాజాగా సిమెంట్ అప్డేట్ ఏంటంటే.. సెకండ్ సింగిల్ అప్డేట్ నవంబర్ 10వ తేదీన విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అందుకు సంబంధించి ఒక ఫోటో ను కూడా విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒక స్టెప్పులు వేస్తూ కనబడుతున్నారు. నాటు నాటు అని లిరిక్స్ తో ఆ పాటలో బ్లాస్టింగ్ బీట్ హై ఓల్టేజ్ డాన్స్ ఉంటుందన్నట్లుగా సమాచారం.

https://twitter.com/RRRMovie/status/1456647011491475458?s=20