సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టాక .. హీరోయిన్స్ కొన్ని కొన్ని సార్లు ఇష్టం లేకుండా ఉండే పనులు కూడా చేయాల్సి ఉంటుంది . అది ఎవరైనా సరే .. వన్స్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగుపెట్టాక కొన్నిసార్లు కళ్ళు మూసుకొని ఇష్టంలేని వర్క్స్ ఇష్టంలేని ఫోటోషూట్స్ చేయాల్సి ఉంటుంది . దానికి సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. చిట్టి హైదరాబాద్ బ్యూటీ ..చిట్టి అన్న పేరు చెప్తే జనాలు గుర్తుపడతారు.
అదే ఫరీయా అబ్దుల్లా అంటే మాత్రం ఎవ్వరు గుర్తుపట్టరు . అంతలా తన పేరు కన్న సినిమాలోని క్యారెక్టర్ పేరుతోనే పాపులారిటీ సంపాదించుకుంది ఈ అందాల హైదరాబాదీ బ్యూటీ . ఎప్పుడూ కూడా చిట్టి ఎక్స్పోజింగ్ చేసింది మనం చూడలేదు. చాలా పద్ధతి గానే కనిపిస్తుంది . కానీ ట్రెండీగా రెడీ అవుతుంది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం కుర్రాళ్లను టెంప్ట్ చేసే విధంగా చిట్టి తన ఫోటో షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
చిట్టి ఏంట్రా బాబు ఇలా తయారయింది అంటూ పలువురు మండిపడుతున్నారు. మరికొందరు ఏంటి చిట్టి నువ్వు కూడా మిగతా హీరోయిన్స్ ల తయారైపోయావే.. అవకాశాల కోసం ఏమైనా చేస్తావా ..? వాట్ ఇస్ దిస్ బేబీ అంటున్నారు . చిట్టి తాజాగా పలుచటి చుడిదార్ లో కొని పిక్చర్ లు షేర్ చేసింది . లోపల వేసుకున్న బ్రా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో చిట్టి ట్రెండి ఫొటోస్ నాటి నాటిగా వైరల్ అవుతున్నాయి . అంతేకాదు కుర్రాళ్ళు హద్దులు మీరిపోయిన కామెంట్స్ చేస్తున్నారు . చిట్టి బ్రా పై రకరకాలుగా చర్చించుకుంటున్నారు..!!
View this post on Instagram