ఒక్క నిర్ణయంతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన బాలయ్య.. నందమూరి దెబ్బంటే ఇలాగే ఉంటది మరి..!

ఇది నిజంగా నందమూరి అభిమానులకు బిగ్ బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా ..? లేదా..? అంటూ చాలా టెన్షన్ పడ్డారు. ఫైనల్లీ బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీని కన్ఫామ్ చేసేసాడు . భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీ లీల ను పొగుడుతూ పరోక్షంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీని కన్ఫామ్ చేశాడు బాలయ్య . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన డైరెక్టర్స్ చేర్చే వైరల్ గా మారింది .

నిన్న మొన్నటి వరకు బోయపాటి శ్రీను – పూరి జగన్నాథ్ – అనిల్ రావిపూడి అంటూ డైరెక్టర్ల లిస్టు వైరల్ అయిన సంగతి తెలిసిందే . ఇప్పుడు ఏకంగా మోక్షజ్ఞ పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలకృష్ణ స్వయంగా ఇంటికి పిలిపించి మరి తన కొడుకు బాధ్యతలను రాజమౌళి చేతిలో పెట్టారట .

మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో ఎంట్రీ ఇస్తే అది నిజంగా రికార్డు అనే చెప్పాలి .అయితే చాలామంది ఈ నిర్ణయం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ తీసుకున్న ఒక్క నిర్ణయం ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది అంటుంటే నందమూరి హీరోల దెబ్బ ఇలాగే ఉంటుంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?