ప్రజెంట్ ఇప్పుడు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో ఎక్కడ చూసినా సరే విజయ్ వర్మ – తమన్నా పేర్లే మారుమ్రోగిపోతున్నాయి . దీనంతటికీ కారణం వీళ్ళు కలిసి నటించిన భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజైన లస్ట్ స్టోరీస్ సిరీస్ . ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెరపై తమన్న – విజయవర్మ కెమిస్ట్రీ కేకో కేక అంటున్నారు అభిమానులు. అంతేకాదు విజయ్ ఈ సినిమాలో నిజంగానే తమన్న తో రొమాన్స్ చేయడం హైలైట్ అనే చెప్పాలి .
కాగ తమన్నా కూడా ఎక్కడ ఏమాత్రం సిగ్గుపడకుండా ..బెదరకుందా.. విజయ్ కి బాగా సపోర్ట్ చేసింది . అందుకే తెరపై వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా పండింది అన్న కామెంట్లు వినిపించాయి . అయితే గతంలో విజయ్ వర్మ – తమన్నా వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు విజయవర్మ ఫ్రెండ్ అత్యుత్సాహంతో పెళ్లికి ముందే హనీమూన్ చేయించాలని చూశాడట. ఈ క్రమంలోనే ఏకంగా అతగాడికి కండోమ్ ప్యాకెట్స్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడట .
అయితే ఈ గిఫ్ట్ తమన్నా ముందే ఏంటో తెలియక ఓపెన్ చేసిన విజయ్ వర్మ తల తీసేసినట్టు అయింది . అటు తమన్నా కు మ్యాటర్ చెప్పలేక ..ఇటు ప్యాకెట్ ని దాయలేక చాలా ఇబ్బంది పడ్డాడట . అయితే ఫైనల్లీ మ్యాటర్ అర్థం చేసుకున్న తమన్నా ..అది వాళ్ళ ఫ్రెండ్ చేసిన పని అని తెలిసి పకపకా నవ్వేసిందట. అంతేకాదు తన ముందే ఆ కండోమ్ పాకెట్స్ ని డస్ట్ బిన్ లో వేసేయడం చూసి.. తమన్నా ఫిదా అయిపోయిందట . ఎలాంటి భర్త కావాలనుకున్నానో నాకు అలాంటి భర్త దొరికాడు అంటూ మురిసిపోయిందట . ఏ మాటక ఆ మాట బాలీవుడ్ లో చాలామంది కూడా విజయ్ వర్మ ” ది జెంటిల్మెన్” అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . మొత్తానికి పర్ఫెక్ట్ మొగుడిని పట్టేసింది తమన్నా అంటూ ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!