టైట్ దుస్తులలో అందాలను చూపిస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గ్లామర్ కు ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది.ముఖ్యంగా కఠినమైన జిమ్ వ్యాయామాలు చేస్తు స్లిమ్ ఫిట్ బాడీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నిరంతరం గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తు కుర్రకారులకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్. ఈ ఏడాది బాలీవుడ్లో చత్రివాలి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపించడం విశేషం.

ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ లో ఒక సినిమాతో పాటు భారతీయుడు-2 చిత్రంలో నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీభగ్నానితో గత కొన్నేళ్లుగా ఈమె ప్రేమలో ఉన్నట్లు తెలియజేసింది.దీంతో త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం బిజీ షెడ్యూల్ ఉన్న కారణం చేత వీరిద్దరూ వివాహం చేసుకోలేదని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను రకుల్ ప్రీతిసింగ్ చాలానే మిస్ అవుతున్నాను అంటు ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది.

తెలుగు ప్రేక్షకులే తనని ఈ పొజిషన్లో ఉండేలా చేశారని సౌత్ లో మళ్లీ సినిమాలు నటించాలని ఉంది అంటు తెలియజేస్తూ ఉంటోంది. రకుల్ ప్రీతిసింగ్ తాజాగా వంక పూత కలర్ దుస్తులను ధరించి తన అందాలను చూపిస్తూ మైమరిపించేలా చేస్తోంది ముఖ్యంగా టైట్ దుస్తులలో మరింత అందంగా కనిపిస్తూ తన అందచందాలతో అంగాంగ సౌందర్యాన్ని చూడమంటు చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం రకుల్ ప్రీతిసింగ్ ఫోటోలు గుండెకు గట్టిగా అతుక్కుపోయేలా కనిపిస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అంతేకాకుండా టైట్ దుస్తులలో అందాలు మరింత అందంగా కనిపిస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు పలువురు నెటిజన్స్. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)