హీరోయిన్ కత్రినా కైఫ్ టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.. తెలుగులో కొన్ని సినిమాలలో నటించిన ఈమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే వివాహం చేసుకున్న కొన్ని నెలలకి వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయం పైన ఎవరు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఫిలిం క్రిటిక్ గా పేరు పొందిన ఉమైర్ సందు ఒక సంచలన ట్వీట్ చేయడం జరిగింది.
గతంలో కూడా ఉమైర్ సందు ఎంతోమంది నటీనటుల పైన పలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీలకు తెలియజేశారు. ఇప్పుడు తాజాగా విక్కీ కౌశల్ కు మగతనంపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా కత్రినా విక్కిలకు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేస్తూ.. బ్రేకింగ్ న్యూస్ కత్రినా కైఫ్ తన వైవాహిక జీవితంలో సంతోషంగా లేదని విక్కీ కౌశల్ లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని వారి యొక్క సన్నితుల నుంచి సమాచారం అందింది అంటూ ఒక ట్విట్టును షేర్ చేశారు.
అంతేకాకుండా విక్కీ కౌశల్ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారని దానికోసం మందులు కూడా తీసుకుంటున్నారని రెండు రోజుల క్రితం సెక్స్ విషయంలో భార్యకు కాల్ చేసి గొడవ పడి వానిటీ వ్యాన్లు మొబైల్ పగలగొట్టుకున్నారంటూ రాసుకు వచ్చారు. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది. గతంలో కూడా ఎంతోమంది యాక్టర్స్ పైన ఉమైర్ సందు ఇలాంటి ఆరోపణలే చేశారు ముఖ్యంగా సంబంధంలేని విషయాలను కూడా కాంట్రవర్సీ లోకి లాగుతూ ఉంటారు.
Breaking News 🗞️: #KatrinaKaif is not happy with her marriage life. As per Close Crew of #VickyKaushal , He is suffering from erectile dysfunction. He is also taking medicines. 2 days ago, Vicky broke his phone in vanity van after fighting with her on phone call. pic.twitter.com/a8r35xmxgz
— Umair Sandhu (@UmairSandu) June 22, 2023