• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్… సింపుల్ లుక్స్‌తో అదరగొడుతున్న భామ!

Latest News, Movies June 21, 2023June 21, 2023 Suma

యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే రష్మీ అంటే తెలియని వారు దాదాపుగా వుండరు. తనదైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారానే ఈమె ప్రేక్షకులకు సుపరిచితం. అయితే ఈమె ప్రస్థానం అనే సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత అవకాశాలు మందగించడంతో బుల్లితెరపైన ట్రై చేసింది. ఈ క్రమంలో అందరి మన్ననలు పొందింది. గుంటూరు టాకీస్, అంతకు మించి, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది ఈ అమ్మడు.

ఎప్పుడూ టివి షోస్, ఈవెంట్స్ అంటూ బిజీగా గడుపుతున్న ఈ భామ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో కూడా మంచి యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి నుండి రష్మీ కెరీర్ కొంచెం ఒడిదుడుకుల మయమే. రష్మీ చేతిలో ఇపుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదని భోగట్టా. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్.’ ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఆడలేదు.

అయితే బుల్లితెర యాంకరింగ్ లో మాత్రం రష్మీ జోరు బాగా కనిపిస్తోంది. మల్లెమాల సంస్థ మెయిన్ యాంకర్ గా రష్మీ తన హవాని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. యాంకర్ గా మాత్రం ఆమెకు తిరుగులేదని చెప్పాలి. నిజానికి అనసూయ కంటే ముందే రష్మీకి హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. అయితే సినిమా సెలక్షన్ తెలియక రష్మీ ప్లాప్స్ చవిచూశారు. ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే.


Sharing

  • Email this article
  • Print this article

Tags

anchor rashmi, Latest news, media, viral photos, viral social

Post navigation

పూజ హెగ్డే తో త్రివిక్రమ్ బ్రేకప్ కు కారణం అదేనా..?
‘OG’ లో పవన్ పాత్ర పేరు ఇదే..పవన్ ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే అప్డేట్..!!
  • అఖండ‌ 2 రిలీజ్ కావడం చిన్న సినిమాలకు పెద్ద టాస్క్‌గా మారింది.
  • ” అఖండ 2 “ఊర మాస్ ఫీస్ట్ గా లేటెస్ట్ టీజర్.. మరీ ఇంత అరాచకమా..!
  • అఖండ 2 ఆలస్యమే అమృతం.. రికార్డ్ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్స్..!
  • 2025.. హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఇండియన్ సినిమాల లిస్ట్ ఇదే..!
  • 20 ఏళ్ల నా త్యాగం ఈ స్థానం.. కెరీర్ స్టార్టింగ్ డేస్ గుర్తు చేసుకుని ప్రియాంక ఎమోషనల్..
  • అఖండ 2 కోసం బోయపాటి ఊర మాస్ ప్లాన్.. బాలయ్య చేత ఆ పని..!
  • వారణాసి కోసం రాజమౌళి మాస్టర్ స్కెచ్.. అవతార్ కంటే అడ్వాన్స్ టెక్నాలజీ.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
  • ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ ఇదే.. అల్లు అరవింద్ నయా బిజినెస్ స్ట్రాటజీ..!
  • అల్లు అరవింద్ రాంగ్ డెసిషన్ తో.. చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా..?
  • అఫీషియల్: వెంకీ – త్రివిక్రమ్ మూవీ క్రేజీ టైటిల్.. అదుర్స్‌..!
  • బిగ్ బాస్ 9: మిడ్‌వీక్ ఎలిమినేషన్ .. గురువారం ఆ కంటెస్టెంట్ అవుట్..!
  • అఖండ 2 ఎఫెక్ట్.. ఏకంగా 17 సినిమాలకు స్ట్రోక్ తగిలిందిగా..!
  • అఖండ 2 వీడిన సస్పెన్స్.. టికెట్ ధరలు పెంచుతూ ఏపీ గవర్నమెంట్ జీవో..!
  • అఖండ 2 కోర్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. అక్కడ మాత్రం రెడ్ సిగ్నల్..!
  • అఖండ 2 ఎఫెక్ట్.. వెండితెరకు నేనంటే ఎందుకంత ద్వేషం అంటూ యంగ్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..!
  • NBK 111 పై థమన్ బిగ్ అప్డేట్.. బాక్సాఫీస్ షేక్..!
  • ” అఖండ 2 ” మూవీ వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్.. రియాక్షన్ ఇదే..!
  • అఖండ 2: ఈ సైలెన్స్ చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిందా..!
  • లేటెస్ట్ సెన్సేషన్ ” ధురంధర్ ” పై రేణు దేశాయ్ రివ్యూ.. స్ట్రాంగ్ రియాక్షన్..!
  • అఖండ 2 వివాదాలు క్లియర్.. మరికొద్ది గంటలోనే రిలీజ్..!
  • రాజాసాబ్: ప్రభాస్ ఫ్యాన్స్ కు జియో హాట్ స్టార్ క్రేజీ ఆఫర్..
  • బాలయ్య సెన్సేషనల్ డెసిషన్స్.. ఇక ముందు గానే ప్రతి సినిమా కోసం అలా..!
  • గూగుల్ 2025: ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!
  • ” మన శంకర్ వరప్రసాద్ గారు ” ఓటిటి ప్లాట్ఫామ్ ఫిక్స్.. రికార్డ్ రేటుకు డిజిటల్ రైట్స్..!
  • ఇమ్మానుయేల్ లవర్ ఎవరో తెలుసా.. డాక్టర్ ను పెళ్లాడబోతున్నాడా..!
  • ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్.. ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ రిలీజ్ డేట్ రివీల్..!
  • బిగ్ బాస్9: రీతు చౌదరి హీరోయిన్ల రేంజ్ రెమ్యూనరేషన్.. 13 వారాలకు ఎంతంటే..?
  • అఖండ 2 కు కొత్త సమస్యలు.. ఇప్పట్లో రిలీజ్ కష్టమేనా..?
  • చిరు సినిమాలో వెంకీనే తీసుకోవడానికి కారణం అదేనా.. అనిల్ ప్లాన్ అదుర్స్..!
  • అఖండ 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలో బిగ్ ఛేంజ్.. నిర్మాతలకు భారీ లాస్ తప్పదా..!
  • 10 భాషల్లో 90 కి పైగా సినిమాలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్..50 ఏళ్ల వయసులోను సోలో లైఫ్..!
  • మహేష్ కోసం రాజమౌళి గ్లోబల్ ప్లాన్.. వారణాసి కోసం అలా చేయబోతున్నాడా..!
  • సంక్రాంతి బరిలో ” రాజాసాబ్ ” లేనటేనా.. ఎక్స్ ఖాతాలో నిర్మాత సెన్సేషనల్ పోస్ట్..!
  • అఖండ 2 వాయిదా పై రాజాసాబ్ ప్రొడ్యూసర్ ఆవేదన.. పోస్ట్ వైరల్..!
  • ” వారణాసి ” తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ అదేనా.. హీరో ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్..!
  • సమంత పక్కన కూర్చోవాలంటేనే సిగ్గేసింది.. రాజ్ పిన్ని షాకింగ్ కామెంట్స్..!
Copyright © 2025 by Telugu Journalist.