2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’తో సినీ రంగ ప్రవేశం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆపై బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ 2014లో ‘యార్యన్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నో గొప్ప చిత్రాలతో అందించింది. అలానే తన అందాలకు బీభత్సంగా షో చేస్తూ సెగలు పుట్టించింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలలో రకుల్ అద్భుతంగా కనిపిస్తోంది. ఈ పిక్స్ లో ఆమె హాట్ అందానికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
అమ్మడుకి సినిమా అవకాశాలు తగ్గుతుండటంతో వరుసగా ఫొటో షూట్స్ చేస్తుండటం ఆమెకు కామనైపోయింది. ఆ పిక్స్ చూసి ఎంజాయ్ చేయడం రకుల్ ఫ్యాన్స్ కి బాగా అలవాటైపోయింది. ఈ ముద్దుగుమ్మ పెట్టే డైలీ హాట్ పిక్స్ చూసేందుకు చాలామంది అభిమానులుగా మారిపోతున్నారు. దాంతో ఈ అమ్మడుకి ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతోంది.
తాజాగా ఈ తార ఆకుపచ్చ రంగు డ్రెస్సులో కనిపించే ఆకట్టుకుంది. తన నడుము అందాలను చూపిస్తూ కైపెక్కించింది. ఎద వంపులను నడుము సొంపులను చూపించి మత్తెక్కించింది. టాప్ టూ బాటమ్ తన సెక్సీ ఫిగర్ తో ఈ ముద్దుగుమ్మ కాక రేపింది. ప్రస్తుతానికి ఈ ఫొటోలు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్నాయి. ఇక సినిమా విషయాలకు వస్తే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఛత్రివాలి, మేరీ పట్నీ కా రీమేక్, అయాలాన్, ఇండియన్ 2, 31 అక్టోబర్ లేడీస్ నైట్ చిత్రాలలో నటిస్తోంది. ఛత్రివాలి జీ5లో జనవరి 20న విడుదల కానుంది. మగ వారు వాడే గర్భనిరోధకాలు, సురక్షితమైన సెక్స్ యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయడం ఈ చిత్రం లక్ష్యం.