• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

వకీల్ సాబ్ లా డాక్టర్ సాబ్.. చిన్న సినిమా పెద్ద హిట్ అవుతుందా?

Movies September 30, 2021 Admin

కంటికి కనిపించే దేవుడు ఎవరు అంటే డాక్టర్లు అని అంటుంటారు. అలాంటి డాక్టర్లు ఎదుర్కొనే కష్టాలను, పరిస్థితుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా డాక్టర్ సాబ్. ఈ సినిమా ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై శోభన్ హీరోగా డి.ఎస్.బి దర్శకత్వంలో ఎస్పీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అమ్మ పండు సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత ఎస్ పి వివరాలను తెలియజేశాడు.

నా ఫ్రెండ్ చిత్రదర్శకుడు డి.ఎస్.బి ఒక అద్భుతమైన కథను రెడీ చేశారు. స్క్రిప్ట్ బాగా కుదరడంతో ఈ సినిమా షూటింగ్ మొదలు షెడ్యూల్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం, మరొక షెడ్యూల్ ను ఈనెల 25 నుంచి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. అంతేకాకుండా అతి త్వరలోనే మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హీరో శోభన్ ఫైట్స్, అలాగే డాన్సుల విషయంలో స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుని చాలా కష్టపడి చేస్తున్నాడు. డాక్టర్ అనే వాడు దేవుడు అని చెప్పే సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా లిరికల్ సాంగ్ విడుదల చేశాం,ఆ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది అని తెలిపారు. ఇక ఇందులో నటీనటులు విషయానికి వస్తే..

నటీనటులు:
శోభ‌న్ త‌దిత‌రులు

బ్యానర్ : ఎస్పీ క్రియేషన్స్
నిర్మాత : ఎస్‌.పి
దర్శకత్వం :  డి.ఎస్.బి
సంగీతం : అమ్మ‌పండు
సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.ముర‌ళీకృష్ణ‌
పాట‌లు:  న‌ర్సింగ‌రావు
పిఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని


Sharing

  • Email this article
  • Print this article

Tags

doctor saab, Doctor Saab Title logo, Doctor., lirikar song, shobhan, suresh kondeti, tollywood

Post navigation

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ముఖ్యమంత్రి..!
అదరగొడుతున్న నల్లమల సినిమా టీజర్..!
  • ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. మరో సీక్వెల్ లో బాలయ్య..!
  • పూరి లైనప్ నెక్స్ట్ లెవెల్.. స్ట్రాంగ్ కం బ్యాక్ ఖాయం..!
  • సింగిల్ షాట్ తో అందరి నోళ్లు మూయించిన తారక్.. రివెంజ్ మామూలుగా లేదుగా..!
  • ఒత్తిడి భరించా.. ఎన్నోసార్లు పడుతూ లేచా.. వారసత్వం, పెళ్లి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు.. ఉపాసన
  • ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టార్ హీరోయిన్స్ గా సూపర్ క్రేజ్.. వీళ్ళను గుర్తుపట్టారా..?
  • పెద్ది: చరణ్ కు తల్లిగా ఆ యంగ్ బ్యూటీనా.. అసలు వర్కౌట్ అయ్యేనా..!
  • కూలి తమిళనాడులో డిజాస్టర్.. తెలుగులో సూపర్.. రిజల్ట్ ఇదే..!
  • తారక్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ బడా ప్రాజెక్ట్ చేయి జారిపోయిందే..!
  • సక్సెస్ కోసం సె* చేస్తే తప్పేంటి..స్టార్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!
  • ఓజీ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే.. టార్గెట్ ఎంతంటే..?
  • బాలయ్యకు అరుదైన రికార్డ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
  • ప్రభాస్.. ఫౌజి, స్పిరిట్, రాజాసాబ్ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ అదేనా.. రియల్ లైఫ్ లో లానే..
  • ఓజీ హవా షురూ.. రిలీజ్ కు ముందే రికార్డుల మోత..!
  • తారక్ వల్లే శ్రీ లీల టాలీవుడ్ ఎంట్రీ.. షాకింగ్ సీక్రెట్స్ రివిల్ చేసిన శ్రీ లీల తల్లి..!
  • ” మన శంకర్ వరప్రసాద్ “టైటిల్ మొదట మెగాస్టార్ ఏ మూవీ కోసం అనుకున్నాడో తెలుసా..?
  • హెడ్ లైట్స్ బాలేవంటూ దారుణంగా టోల్స్ చేశారు.. స్టార్ బ్యూటీ ఎమోషనల్..!
  • 1980 బ్యాక్ డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్ లో సమంత.. డైరెక్టర్ ఎవరంటే..?
  • తేజా సజ్జా “జాంబిరెడ్డి 2” బ్లాక్‌బస్టర్ హంగామా!
  • వార్నర్ బ్రదర్స్‌తో బన్నీ నయా మూవీ.. హాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కనా..!
  • తేజసజ్జా ” మీరాయ్ ” ఫస్ట్ రివ్యూ.. హైలెట్స్ ఇవే..!
  • 2025: ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ కళ్లగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!
  • చిరు సినిమాకు నో చెప్పేసిన అనిరుధ్.. కోపంలో ఫ్యాన్స..!
  • బన్నీ సినిమా కోసం ఆ హిట్ ఫార్ములాస్.. అంచనాలు పెంచేస్తున్న అట్లీ..!
  • పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఓజి మ్యాటర్ లో నయా టెన్షన్..!
  • వార్ 2 తో భారీగా నష్టపోయిన నాగ వంశీ.. క్షమించండి అంటూ పోస్ట్..!
  • చిరంజీవి – బాబి కాంబో.. స్టోరీ ఇదే..!
  • అకిరా ఎంట్రీ బాధ్యతలు ఆ డైరెక్టర్ కు అప్పగించిన పవన్.. ఎవరా స్పెషల్ పర్సన్..!
  • బాలీవుడ్ లోను వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ.. కలెక్షన్స్ ఎంతటే..?
  • రెండేళ్ల తర్వాత వెండితెరపై సమంత.. మా ఇంటి బంగారంగా వచ్చేస్తుందట..!
  • చిరు ఛీ కొట్టిన‌ క‌థ‌లో న‌టించి డిజాస్ట‌ర్ మూట‌క‌ట్టుకున్న తార‌క్‌.. ఆ మూవీ ఇదే..!
  • చిరు – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడు.. అనిల్ రియాక్షన్ ఇదే..!
  • పరదా రివ్యూ.. అనుపమ సోషల్ డ్రామా హిట్టా.. పట్టా..!
  • బన్నీకి ఎస్.. పవన్ కు నో.. ఉదయభాను ప్లాన్ ఏంటో..?
  • చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి కారణం ఆ అవమానమేనా..!
  • ఎస్ఎస్ఎంబి 29: ఆ హాలీవుడ్ డైరెక్టర్ తో.. గ్లోబల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన..!
  • మెగా 157: సింగిల్ కామెంట్ తో సినిమా పై హైప్ డబల్ చేసిన అనిల్..!
Copyright © 2025 by Telugu Journalist.