• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

వకీల్ సాబ్ లా డాక్టర్ సాబ్.. చిన్న సినిమా పెద్ద హిట్ అవుతుందా?

Movies September 30, 2021 Admin

కంటికి కనిపించే దేవుడు ఎవరు అంటే డాక్టర్లు అని అంటుంటారు. అలాంటి డాక్టర్లు ఎదుర్కొనే కష్టాలను, పరిస్థితుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా డాక్టర్ సాబ్. ఈ సినిమా ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై శోభన్ హీరోగా డి.ఎస్.బి దర్శకత్వంలో ఎస్పీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అమ్మ పండు సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత ఎస్ పి వివరాలను తెలియజేశాడు.

నా ఫ్రెండ్ చిత్రదర్శకుడు డి.ఎస్.బి ఒక అద్భుతమైన కథను రెడీ చేశారు. స్క్రిప్ట్ బాగా కుదరడంతో ఈ సినిమా షూటింగ్ మొదలు షెడ్యూల్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం, మరొక షెడ్యూల్ ను ఈనెల 25 నుంచి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. అంతేకాకుండా అతి త్వరలోనే మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హీరో శోభన్ ఫైట్స్, అలాగే డాన్సుల విషయంలో స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుని చాలా కష్టపడి చేస్తున్నాడు. డాక్టర్ అనే వాడు దేవుడు అని చెప్పే సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా లిరికల్ సాంగ్ విడుదల చేశాం,ఆ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది అని తెలిపారు. ఇక ఇందులో నటీనటులు విషయానికి వస్తే..

నటీనటులు:
శోభ‌న్ త‌దిత‌రులు

బ్యానర్ : ఎస్పీ క్రియేషన్స్
నిర్మాత : ఎస్‌.పి
దర్శకత్వం :  డి.ఎస్.బి
సంగీతం : అమ్మ‌పండు
సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.ముర‌ళీకృష్ణ‌
పాట‌లు:  న‌ర్సింగ‌రావు
పిఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని


Sharing

  • Email this article
  • Print this article

Tags

doctor saab, Doctor Saab Title logo, Doctor., lirikar song, shobhan, suresh kondeti, tollywood

Post navigation

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ముఖ్యమంత్రి..!
అదరగొడుతున్న నల్లమల సినిమా టీజర్..!
  • భయానికి కొత్త నిర్వచనం ఒక డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్ ..!
  • జయశంకర్: ట్రెండ్‌ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్‌ ముందే ఊహించే ‘విజనరీ’!
  • హీరోయిన్ శ్రీజ డైరెక్ష‌న్ & హీరోయిన్‌గా “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్
  • “కార్మేని సెల్వం” హృదయానికి హత్తుకుంటుంది: సంగీత దర్శకుడు రామానుజన్
  • టీడీపీలో ఈ నేత‌ల‌కు లోకేష్ మార్క్ రిటైర్మెంట్‌… ?
  • పులివెందుల గ‌డ్డ ఎప్ప‌ట‌కీ జ‌గ‌న్ అడ్డానే.. రిజ‌ర్వేష‌న్ మార్చినా సీన్ లేదు..?
  • ఏపీలో పొలిటిక‌ల్ సంచ‌ల‌నం: నారా ఫ్యామిలీ అత్తా, కోడ‌ళ్ల పొలిటికల్ ఎంట్రీ..!
  • జ‌గ‌న్ సెంచ‌రీ కాదు… 132 కొడితేనే విన్ అవుతాడు…!
  • Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ.. !
  • VAOల‌కు ఏపీ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌… 28 వేల మందికి స్మార్ట్ ఫోన్లు
  • జ‌గ‌న్‌కు ‘ క‌మ్మ ‘ టి ప్రేమ స‌డెన్‌గా పుట్టుకొచ్చిందే… !
  • రాజ‌కీయాల్లో రేర్ రికార్డ్ ఎన్టీఆర్ ఒక్క‌డిదే.. నెవ్వ‌ర్ బిఫోర్‌.. ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌..!
  • చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం … టీడీపీ మంత్రి కొండ‌ప‌ల్లి సంచ‌ల‌నం..!
  • ఉస్తాద్ అంచ‌నాలు లేకుండా చూస్తే హిట్టే…!
  • చంద్ర‌బాబుతోనే యువ‌త‌, విద్యార్థుల‌కు భ‌విష్య‌త్తు : మంత్రి కొండ‌ప‌ల్లి
  • ఉస్తాద్ వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌… ప‌వ‌న్ బొమ్మ టార్గెట్ ఇదే…!
  • డ్రగ్స్ మత్తుకి టీడీపీ ఎంపీ బలి.. పుట్టా ఎందుకు టార్గెట్ అయ్యాడు..?
  • ప‌వ‌న్ బొమ్మ టాక్‌… ఉస్తాద్ గ‌బ్బ‌ర్‌సింగ్‌.. ఊర‌మాసేనా… !
  • జనసేన @12 ఏళ్ళు … కార్యకర్తలు హ్యాపీనా.. ?
  • ఆమంచికి వైసీపీ కండువా వేస్తోన్న జ‌గ‌న్‌.. క‌ర‌ణం ఫ్యామిలీ అవుట్‌..?
  • తెలుగు రాజ‌కీయాల్లో చెక్కు చెద‌ర‌ని కావూరి రికార్డులు… బాల‌య్యతో బంధుత్వం…!
  • విజ‌య‌వాడ వైసీపీలో గంద‌ర‌గోళం.. ఎవ‌రు ఎక్క‌డ‌…?
  • మృతి చెందిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పెన్ష‌న్లే తొల‌గించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • రామ్మోహ‌న్ నాయుడు ఓట‌మికి జ‌గ‌న్ కొత్త అస్త్రం ఫ‌లించేనా…?
  • ‘ పెద్ది ‘ మానియా… భారీ ఆప‌ర్ల‌తో బ‌య్య‌ర్లు… @ 300 కోట్లా…?
  • వైఎస్‌. జ‌గ‌న్ పాద‌యాత్ర 2017 – 2027 … తేడా ఏంటి..?
  • మోడి కేబినెట్లో జ‌నసేన మంత్రి ఎవ‌రు.. ప‌వ‌న్ లెక్కేంటి..?
  • తిరువూరులో బాబు మార్క్ పంచాయితీ.. కొలిక‌పూడి సింగ‌ల్ టైం ఎమ్మెల్యే…!
  • ఆ విష‌యంలో రాజ‌మౌళిని మించిన సుకుమార్‌… లెక్క‌ల మాస్టార్ ట్రెండే వేరు..!
  • టీడీపీలో VS లోకేష్ చంద్ర‌బాబు…. తండ్రి, కొడుకుల పోటీ ఎందుకు..?
  • జ‌న‌సేన బ‌లం మీద గురి చూసి కొడుతోన్న జ‌గ‌న్‌… !
  • పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి ‘ కార్మేని సెల్వం ‘ .. ఏప్రిల్ 3 రిలీజ్ .. !
  • తన కోపమే తన శత్రువు 😡 బాలినేని బలి.. ?😟
  • ఇరాన్‌తో యుద్ధం 💥- అమెరికా బలహీనం😣 ముంచుతున్న ట్రంప్ 😳
  • ఇక నూజివీడు మామిడి చ‌రిత్ర పుట‌ల్లోకే… !
  • లోకేష్ నెక్ట్స్ సీఎం జ‌గ‌నే.. కొడాలి నాని వార్నింగ్ ఇచ్చేశాడు…!
Copyright © 2026 by Telugu Journalist.