అదరగొడుతున్న నల్లమల సినిమా టీజర్..!

September 30, 2021 at 4:19 pm

ఇప్పుడు తెలుగు సినిమాలలో ఎక్కువగా పాపులర్ కావాలంటే ముందుగా సినిమాలోని పాటలు బాగా పాపులర్ అవ్వాలి. అందుచేతనే ముందుగా సినిమాలో కు సంబంధించి కొన్ని పాటలను విడుదల చేస్తూ ఉంటారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయిన పాటలను విడుదల చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఒక సినిమా నల్లమల.

ఎక్కువగా విలన్ పాత్రలో కనిపించి మెప్పించిన నటుడు అమిత్ తివారి.. ఈ సినిమాతో హీరోగా గ్లామరస్ యాంకర్ నటి భాను శ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి డైరెక్టర్ రవి చరణ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని కొద్ది నిమిషాల ముందే విడుదల చేశారు. ఇప్పుడు ఈ టీచర్ బాగా పాపులర్ అవుతోంది.

సినిమా సెటప్ అంతా కూడా 1980వ సంవత్సరంలో బ్యాక్ గ్రౌండ్ లో తీసినట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో పిక్చర్ క్వాలిటీ కానీ సినిమా మా బ్యాగ్రౌండ్ బాగా ఉన్నతంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా అదరగొడుతోంది. పోరా లు గా మాత్రం ఈ టీజర్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా అన్ని కలిపిన ఒక నల్లమల సినిమాగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.

అదరగొడుతున్న నల్లమల సినిమా టీజర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts