Tag Archives: nallamala

అదరగొడుతున్న నల్లమల సినిమా టీజర్..!

ఇప్పుడు తెలుగు సినిమాలలో ఎక్కువగా పాపులర్ కావాలంటే ముందుగా సినిమాలోని పాటలు బాగా పాపులర్ అవ్వాలి. అందుచేతనే ముందుగా సినిమాలో కు సంబంధించి కొన్ని పాటలను విడుదల చేస్తూ ఉంటారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయిన పాటలను విడుదల చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఒక సినిమా నల్లమల. ఎక్కువగా విలన్ పాత్రలో కనిపించి మెప్పించిన నటుడు అమిత్ తివారి.. ఈ సినిమాతో హీరోగా

Read more