Tag Archives: Doctor.

ఆ చిన్న తప్పు వల్లే.. పునీత్ ప్రాణం తీసిందా..!

పునీత్ రాజ్ కుమార్ మరణవార్త కన్నడ సినీ ఇండస్ట్రీనే కుదిపేసింది. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా శోకసముద్రంలో కి వెళ్ళిపోయింది. పునీత్ రాజ్ 46 సంవత్సరాలకే మరణించాడనే వార్త ఆయన ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం నాడు ఉదయం లేవగానే జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో పునీత్ ను వెంటనే బెంగుళూరులో ఉన్న విక్రమ్ హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. దాంతో

Read more

100 కోట్లు రాబట్టిన డాక్టర్ సినిమా..ఓటిటి లో విడుదల..!

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, డైరెక్టర్ నెల్సన్ కామెడీ సీన్ లో వచ్చిన చిత్రం డాక్టర్. తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదలైంది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు కోటి రూపాయలకు పైగా వసూళ్లను తెచ్చింది. ఒక వరం డాక్టర్ సినిమా ఊటీ లో విడుదలకు సిద్ధం అయింది. నవంబర్ 5వ తేదీన నెట్ఫ్లిక్స్ లో డాక్టర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నానితో కలిసి గ్యాంగ్ లీడర్

Read more

పాన్ ఇండియా సినిమాగా శివకార్తికేయన్ డాక్టర్ సినిమా?

తమిళ హీరో, నటుడు, నిర్మాత,గాయకుడు శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తాజాగా నటించిన సినిమా డాక్టర్. ఈ సినిమాను శివకార్తికేయన్ ప్రొడక్షన్, కేజేఆర్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఇందులో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 9న థియేటర్స్

Read more

సైలెంట్ గా వచ్చి అదరకొడుతున్న శివ కార్తికేయన్ డాక్టర్ ట్రైలర్..!

తమిళంలోనూ ఇటు తెలుగులోనూ నటుడు శివకార్తికేయన్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి అనువాదమై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇదే తరుణంలో శివ కార్తికేయన్ ప్రస్తుతం”డాక్టర్”అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కు సంబంధించి ఒక ట్రైలర్ కొద్ది నిమిషాల ముందు విడుదలైంది. ఈ టైలర్ విశేషాలను చూద్దాం. డైరెక్టర్ నిల్సాన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో.. శివ కార్తికేయన్ నటిస్తున్న ప్రస్తుత క్రైమ్ థ్రిల్లర్ మూవీ డాక్టర్. ఈ సినిమాలో

Read more

డాక్టర్ అక్కడ తాకాడు..చేదు అనుభ‌వంపై చిన్మయి కామెంట్స్ వైర‌ల్‌!

ప్ర‌ముఖ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉండే చిన్మయి.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆడ‌వారిపై జరుగుతున్న లైంగింక వేధింపుల‌కు వ్య‌తిరేఖంగా పోరాటం చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు మ‌హిళ‌లు తమకు జరిగిన అన్యాయాలు, వేధింపులు, అత్యాచార ఘటనలు చిన్మయికి చెబుతుంటారు. ఆమె వారికి త‌న‌దైన శైలిలో సలహాలు సూచన‌లు ఇస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ మ‌హిళ త‌న‌కు ఎదురైన ఓ చేదు అనుభ‌వాన్ని చిన్మ‌యితో

Read more