100 కోట్లు రాబట్టిన డాక్టర్ సినిమా..ఓటిటి లో విడుదల..!

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, డైరెక్టర్ నెల్సన్ కామెడీ సీన్ లో వచ్చిన చిత్రం డాక్టర్. తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదలైంది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు కోటి రూపాయలకు పైగా వసూళ్లను తెచ్చింది.

ఒక వరం డాక్టర్ సినిమా ఊటీ లో విడుదలకు సిద్ధం అయింది. నవంబర్ 5వ తేదీన నెట్ఫ్లిక్స్ లో డాక్టర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నానితో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమా లో నటించిన భామ ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకొని వంద కోట్లకు పైగా కలెక్షన్లను సృష్టించింది.

లాక్ దాని తర్వాత కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా రికార్డులను సృష్టించింది. ఈ సినిమాలో హీరో కార్తికేయ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. అంతేకాకుండా ఫుల్ కామెడీ మూవీ కావడంతో ఈ సినిమా సక్సెస్ కు ముఖ్య కారణం అయింది. ఏది ఏమైనా అతి తక్కువ బడ్జెట్లోనే వంద కోట్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు.