పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడమే కాదు బోల్డ్ భామగా కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన పాయల్.. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న పాయల్.. అందాల ఆరబోతలో మాత్రం హద్దులు దాటేస్తూ ఎప్పటికప్పుడు రెచ్చిపోతుంటుంది.
తాజాగా కూడా బుల్లి నిక్కర్ ధరించి వయ్యారాలు పోతూ ఫొటోలకు పోజులిచ్చింది. మతిపోగొడుతున్న పాయల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈమె పిక్స్‌కు ఫిదా అవుతూ.. వాటిపై లైకుల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.