ఆ బడా డైరెక్టర్ ను నిండా ముంచేశారు.. ప్రభాస్ దెబ్బకు అంతా పరార్..!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్.. బిజీ లైన‌ప్‌లో మోస్ట్వైటెడ్‌గా తెరకెక్కుతున్న సినిమాలలో స్పిరిట్ ఇక‌టి. సందీప్ రెడ్డి వంగా సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించినన్నాడు. డిసెంబర్ నెలలో సినిమాను అనౌన్స్ చేసి.. జ‌న‌వ‌రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. కాగా ప్రభాస్ స్పిరిట్ చేయడానికి ముందు.. సందీప్ రెడ్డివంగా ఓ హీరో కారణంగా విపరీతంగా మోసపోయాడట. అది డబ్బో.. మరేదో కాదు.. అంతకంటే విలువైనదట‌. అంతేకాదు అర్జున్ రెడ్డి సినిమా కంటే ముందు తనను హీరో చాలా నష్టం కల్పించడని టాక్. అయితే అర్జున్ రెడ్డి, గబ్బర్ సింగ్ హిట్లర్తో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. యానిమల్ లాంటి బ్లాక్‌బ‌స్టర్ పడ్టా.. తనని రెండు ఏళ్ళ‌ క్రితం మ‌రో హీరో మోసం చేశాడట. అప్పుడే ప్రభాస్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి సందీప్ కోసం నిలబడ్డాడు అంటూ ఓ వాత్త నెట్టింట వైరల్ గా మారుతుంది.

Prabhas Spirit is a police story: Director Sandeep Reddy Vanga - India Today

ఇక స్పిరిట్ మూవీ డిసెంబర్లో లంచ్ అవుతున్నా.. వీరి కాంబినేషన్ మాత్రం చాలా ఏళ్ళ క్రితమే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. కబీర్ సింగ్ రిలీజ్ కు ముందే.. యానిమల్ సినిమా సెట్స్ పైకి కూడా రాకముందే.. ప్రభాస్‌కు కథ వినిపించి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు సందీప్. అయితే వీటన్నిటికంటే ముందు రెండుసార్లు ఇద్దరు హీరోల కారణంగా చాలా విలువైన వాటిని కోల్పోయాడట. అవి ఎవరు తిరుగు తీసుకురాలేనివన్నీ తెలుస్తుంది. అవేదో కాదు ఐదు సంవత్సరాల సమయం. అర్జున్ రెడ్డి మూవీ తీయడానికి ముందు హీరోకి కథ‌ చెప్పి ఆ ప్రాజెక్ట్ మీద 3 ఏళ్ళు పనిచేసిన సందీప్.. కూర్చోబెట్టి మరి కథ రాయించి ఇంచి తర్వాత.. సినిమా చేయనని హీరో చెప్పేసాడట. తర్వాత తన పొలాలన్నీ అమ్మేసి మర్రి అర్జున్ రెడ్డి సినిమాను తెర‌కెక్కించ్చాడు సందీప్.

star director sandeep reddy vanga Archives - Telugu Journalist

అదెంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. దాన్నే కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు పడిన తర్వాత కూడా.. సందీప్ కి ఓ హీరో ఛాన్స్ ఇచ్చి రెండేళ్లు కథపై పనిచేసిన తర్వాత అంతా ఓకే అని సెట్స్‌పైకి వచ్చే సమయంలో ప్రాజెక్టులు క్యాన్సిల్ చేసుకున్నాడట. ఇక త‌ర్వాత మహేష్ కోసం అనుకున్న కథను రణబీర్ కపూర్ తో తీసి యానిమల్ తో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అయితే సందీప్ రెండేళ్ల సమయాన్ని వేస్ట్ చేసింది మాత్రం మహేష్ కాదు. అతనో యంగ్ హీరో అని సమాచారం. ఆ టైంలోనే ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి సందీప్ కి ఛాన్స్ ఇచ్చాడట. అలా స్పిరిట్ లైన్ చెప్పి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసుకున్న సందీప్.. ప్రభాస్ ఫ్రీ అయ్యేలోపు యానిమల్ సినిమాను తెర‌కెక్కించి చరిత్ర సృష్టించాడు. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయం మాత్రం క్లారిటీ లేదు.