ఆ బడా డైరెక్టర్ ను నిండా ముంచేశారు.. ప్రభాస్ దెబ్బకు అంతా పరార్..!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్.. బిజీ లైన‌ప్‌లో మోస్ట్వైటెడ్‌గా తెరకెక్కుతున్న సినిమాలలో స్పిరిట్ ఇక‌టి. సందీప్ రెడ్డి వంగా సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించినన్నాడు. డిసెంబర్ నెలలో సినిమాను అనౌన్స్ చేసి.. జ‌న‌వ‌రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. కాగా ప్రభాస్ స్పిరిట్ చేయడానికి ముందు.. సందీప్ రెడ్డివంగా ఓ హీరో కారణంగా విపరీతంగా మోసపోయాడట. అది డబ్బో.. మరేదో కాదు.. అంతకంటే విలువైనదట‌. అంతేకాదు అర్జున్ రెడ్డి సినిమా కంటే ముందు తనను హీరో చాలా నష్టం […]