వరలక్ష్మి శరత్ కుమార్ .. మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ అనే చెప్పాలి హీరోయిన్గా అడుగు పెట్టింది . కానీ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించిన క్రేజీ గుర్తింపు దక్కించుకోలేకపోయింది . దీంతో తన బాడీ సూట్ అవుతుంది అంటూ బాగా ఐడెంటిఫై చేసింది . అందుకే విలన్ గా మారిపోయింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రాక్ – నాంది – వీర సింహారెడ్డి సినిమాలలో నటించిన మెప్పించింది .
కాగా వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేసుకుంది . ఆమె తాను ప్రేమించిన నిచలై సచిదేవ్ ను పెళ్లి చేసుకోబోతుంది.. జూలైలో వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది . కాగా ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులకు పెళ్లి కార్డు ఆమె తనకు కాబోయే భర్త స్వయంగా అందజేయడం గమనార్హం . బన్నీ – సమంత – హరీష్ శంకర్ – గోపీచంద్ మలినేని లాంటి స్టార్స్ కు స్వయంగా పెళ్లి పత్రిక ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్..
ఒక స్టార్ హీరోని మాత్రం మర్చిపోయింది . ఆ స్టార్ హీరోతో కలిసి ఆమె వర్క్ చేసింది .. ఆ మూమెంట్లో వాళ్ళ మధ్య కొన్ని క్లాసెస్ వచ్చాయి అంటూ తెలుగు మీడియాలో ప్రచారం జరిగింది . ఆ వార్తలను ఇప్పుడు నిజం చేసింది వరలక్ష్మి శరత్ కుమార్ . హైదరాబాద్కు వచ్చినా కూడా ఆ హీరో ఇంటికి వెళ్లకుండా పెళ్లికి ఆ హీరోని పిలవకుండా మిగతా వాళ్ళని ఇన్వైట్ చేయడం సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది .కొందరు ఆమెకు హెడ్ వెయిట్ అంటూ తిడుతుంటే మరికొందరు అది ఆమె ఇష్టం అంటూ వదిలేస్తున్నారు..!!