ట్రెడిషనల్ లుక్ లో ముద్దొస్తున్న ఈ చిన్నది.. ఇప్పుడు హాట్ నెస్ కేరాఫ్ అడ్రస్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో ట్రెడిషనల్ లుక్ లో.. బుట్ట బొమ్మలా మెరుస్తున్న చిన్నది ప్రస్తుతం నెటింట ఓ హాట్ బాంబ్‌. తన అందచందాలతో కుర్రాలను మత్తెక్కించే ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ‌ను కవ్విస్తూ ఉంటుంది. తన హాట్ అందాలు వెదజల్లుతూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకొని బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. ఇప్పటికే పలు ఇంట‌ర్వ్యూలో సందడి చేసింది. టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు ఎవరో.. ఇప్పటికైనా గుర్తుపట్టారా.

Tollywood News Raja | #SurekhaVani daughter #Supritha ...

పట్టు పరికిణాలను మెరుస్తున్న ఆ చిన్నది మరెవరో కాదు టాలీవుడ్ లో ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీత. సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే సందడి అంతా ఇంత కాదు. రెగ్యులర్గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాలను క‌వించే ఈ చిన్నది హాట్ నెస్ కేరాఫ్ అడ్రస్. అందాల ఆరబోతలో లిమిట్స్ లేకుండా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల సుప్రీతా హీరోయిన్గా అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Telugu Actress Surekha Vani's Daughter Supritha Reveals ...

బిగ్‌బాస్ అమ‌ర్ దీప్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలోని హీరోయిన్గా నటించనుంది. ఈ మూవీ షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక గతంలో సోషల్ మీడియాలో తల్లితో కలిసి ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ప‌లు ట్రోల్స్‌, విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఈ అమ్మడు తన చిన్ననాటి ఫొటోస్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం నెటింట‌ తెగ వైరల్ గా మారాయి.