ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న బుడ్డోడు..ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే మీ కళ్లని మీరే నమ్మలేరు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ చిన్నప్పుడు ఫొటోస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం మరీ ముఖ్యంగా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన స్టార్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి జనాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ ఈ ఫోటోలోని బాబు పెద్దప్పటి ఫోటో చాలా చాలా ట్రెండీగా మారింది . దేవి సినిమాలో తనదైన స్టైల్ నటించిన ఈ బాబు గుర్తున్నాడుగా..

అయినా మర్చిపోయే పర్ ఫామెన్స్ ఇచ్చాడా..? చిన్న ఏజ్ లోనే అద్దిరిపోయే రేంజ్ లో నటించాడు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది . ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది . ముఖ్యంగా హీరోయిన్ ప్రేమ బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు మాస్టర్ మహేంద్రన్.

చాలా సినిమాలో నటించినప్పటికీ దేవి సినిమా బాగా హైలైట్ గా మారింది . తెలుగుతో పాటు తమిళ్లోను నటించాడు . పెళ్లి చేసుకుందాం.. దేవి.. లిటిల్ హాట్స్.. నీ స్నేహం వంటి చిత్రాలలో నటించి మెప్పించాడు . ఇప్పుడు ఈ పిల్లాడు పెద్దోడయ్యాడు ఎలా ఉన్నాడు అంటే చూడగానే ఆకట్టుకునే విధంగా భారీ కటౌట్ తో దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో ఉన్నాడు . ఈ కుర్రాడి చిన్నప్పటి ఫొటోస్ కి పెద్దగా మారిన తర్వాత ఫొటోస్ కి అస్సలు పోలిక లేదు . భారీ కటౌట్ తో స్టార్ హీరోలకి ముంచి పోయే రేంజ్ లో ఉన్నాడు . ప్రెసెంట్ ఈ కుర్రాడి ఫొటోస్ వైరల్ గా మారాయి..!!