“మీరు అనుకున్నట్లు ఆ హీరో మగాడు కాదు..ఓ గే”.. సంచలన మ్యాటర్ ని బయటపెట్టిన స్టార్ సింగర్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరోస్ కి సంబంధించిన విషయాలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ గతంలో తాము ఎదుర్కొన్న సిచువేషన్ ని ఓపెన్ గా బయట పెట్టేస్తున్నారు . అంతేకాదు కొంతమంది స్టార్ హీరోస్ కి సంబంధించి ఓపెన్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు . కాఫీ విత్ సుచి అనే షో ద్వారా బాగా పాపులర్ అయిన సుచిత్ర గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఓ సింగర్ ఇప్పటికే వందకు పైగా పాటలు పాడి తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది.

తమిళ సినిమాలలో కూడా నటించే మెప్పించింది . ఇండస్ట్రీలో జరిగే చీకటి భాగోతాలను సూచి లీక్స్ పేరిట బయటపెట్టి సంచలనం సృష్టించింది . అంతేకాదు పలువురు బడా హీరోలపై షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది . ఫొటోస్ లీక్ చేసి రచ్చ రంబోలా చేసింది . తాజాగా మరోసారి తన ఇంటర్వ్యూలో ఒక స్టార్ హీరో పై సంచలన ఆరోపణలు చేసింది గాయని సుచిత్ర . సుచిత్ర మరోసారి హీరో ధనుష్ పై సంచలన కామెంట్స్ చేసింది .ఆయన మాజీ భార్య ఐశ్వర్య పై కూడా కామెంట్స్ చేసింది .

“ధనుష్ ఓ గే అని ..అర్ధరాత్రి మూడు గంటల వరకు మగవాళ్ళతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాడు అని.. ఆయన స్వలింగ సంపర్కుడు కావడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చేశాడు అని బిగ్ బాంబు పేల్చింది”. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆశ్చర్యం ఏంటంటే దీనిపై అటు ధనుష్ కాని ఇటు ఐశ్వర్య రజినీకాంత్ కానీ స్పందించలేదు. దీంతో ధనుష్ ఫాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. మరికొందరు నిజమేనా..? నిజంగా ధనుష్ ఓగేనా అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు..!