1,2 కాదు ఎన్నోసార్లు అబార్షన్లు.. భర్త గురించి సంచలన విషయాలను బయట పెట్టిన స్టార్ హీరో భార్య..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది చాలా చాలా కామన్ . అలా చేసిన జంటలు చాలామంది ఉన్నారు, అయితే కొన్నాళ్ళు అలా ప్రేమించుకున్నాక బ్రేకప్ చెప్పేసుకున్న జంటలు ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాక విడిపోయిన జంటలు ఉన్నారు .. ఆ లిస్టులోకే వస్తారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ -కిరణ్ రావు. 2021 లో ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే .

విడిపోయిన కూడా వీళ్ళు మంచి స్నేహితులుగా కలిసి ఉండడం గమనార్హం. రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ రావు తన లైఫ్ కి సంబంధించి సంచలన కామెంట్స్ చేసింది . ప్రెసెంట్ ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లితర్వాత ఆమె ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ” మరి ముఖ్యంగా ధోబి షూట్ మూవీ సమయంలో ఆమె తన కొడుకు జన్మనిచ్చారట “.

“అంతకుముందే ఆమె సంతానం కోసం బాగా ట్రై చేశారట. ఐదు సంవత్సరాలలో ఎన్నో అబార్షన్స్ కూడా అయ్యాయట. ఇదే విషయాన్ని ఓసారి ఓపెన్ గా చెప్పేసింది . ఐవీఎఫ్-సరోగసి ద్వారా ఆజాద్ పుట్టాడు అన్న విషయాన్ని బయటపెట్టింది . ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేనిది అంటూ చెప్పుకొచ్చింది? సోషల్ మీడియాలో ఆమె కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి. అంతేకాదువిడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ తో విడిపోయిన ఆమె ఆయన గురించి పాజిటివ్ గా మాట్లాడడం అందరికీ షాకింగ్ కి గురి చేస్తుంది..!!