జిమ్ లో అటువంటి వర్కౌట్స్‌ చేస్తున్న బోల్డ్ బ్యూటీ అనసూయ.. వీడియో…!

తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసిన అస్సలు పట్టించుకోకుండా పోతున్న నటి అనసూయ. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరో సినిమాలలో ఛాన్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది.

రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీ లో రంగమ్మత్త పాత్ర పోషించి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది అనసూయ. ఇక అనంతరం అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీలో కూడా దాక్షాయిని పాత్ర పోషించింది. ప్రస్తుతం అనసూయ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఇద్దరూ పిల్లల తల్లి అయినా ఈ బ్యూటీ ఇంత అందంగా, ఆకర్షణీయంగా ఎలా ఉంటుంది అనేదే ప్రతి ఒక్కరి ప్రశ్న. నిజానికి అనసూయ అంతా ఫిట్‌ ఉండడానికి కారణం వర్కౌట్స్. ఇక తాజాగా అనసూయ తను జిమ్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. ఇక దీనిపై నెటిజెన్స్ స్పందిస్తూ.. ఈ ఏజ్ లో ఎందుకురా అను. మనకి ఇవన్నీ అవసరమా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.