ఐ లవ్ యు అంటూ ఆ హీరోయిన్ వెనుక పడుతున్న అఖిల్.. అక్కినేని ఇంటికి కొత్త కోడలు రాబోతుందా..?

అక్కినేని ఇంటికి కొత్త కోడలు రాబోతుందా..? అంటే అవునన్న ప్రచారమే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రోలింగ్కి గురవడం మనం చూసాం. మరి ముఖ్యంగా నాగచైతన్య – అఖిల్ కెరియర్ పరంగా హిట్ అందుకోలేకపోతున్నారు అని మిగతా హీరోలు అందరూ సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటున్నారు అని ఓ రేంజ్ లో ఆకతాయిలు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు .

నాగార్జున హిట్లు కొడుతున్నాడే కానీ వాళ్ళ కొడుకులు హిట్ ట్రాక్ ఎక్కలేకపోతున్నారు అని బాగా కౌంటర్స్ వేశారు . అయితే అలాంటివి పెద్దగా పట్టించుకోని అక్కినేని ఫ్యామిలీ ఎవరి పని వాళ్ళది అన్నట్లు వెళ్లిపోతున్నారు . నాగార్జున తన వందవ సినిమా కోసం డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డాడు . నాగచైతన్య తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అయితే హీరోగా ఉన్న అఖిల్ మాత్రం ఒక హీరోయిన్ తో డీప్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవుదాం అంటూ చూస్తున్న అఖిల్ తో ఈ బ్యూటీ ఒక సినిమా చేసింది .

ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. అయినా సరే వీళ్ళ కాంబో మాత్రం బాగా జనాలకు నచ్చేసింది . మరి ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు బాగా ఆకట్టుకున్నాయి . మంచి లవ్ స్టోరీ తో యువతను ఆకట్టుకున్నాడు అఖిల్. అఖిల్ ఆ హీరోయిన్ తో చాలా డీప్ గా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అని అఖిల్ దగ్గరికి ఫ్రెండ్స్ ద్వారా ఓ న్యూస్ మీడియాకు లీకైక్వి వైరల్ గా మారింది . అఖిల్ ఆ హీరోయిన్ ని పిచ్చగా ప్రేమిస్తున్నాడు అని ఆ విషయం సమంతకి కూడా తెలుసు అని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఆ హీరోయిన్ ప్రజెంట్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుంది. అన్ని సక్రంగా జరిగితే అక్కినేని ఇంటికి కోడలు కాబోయేది ఈ హీరోయిన్ అంటూ ఫ్యాన్స్ కూడా అఖిల్ కు సపోర్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??