ఇక లాభం లేదు.. సిగ్గుపడితే ఆఫర్లు రావు.. అది విప్పాల్సిందే.. పూజా బోల్డ్ డెసీషన్..!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఊరికే రావు ..వచ్చిన అవకాశాలను వినియోగపరచుకోకపోతే మళ్లీ మళ్లీ అవకాశాలు రావు ..ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే ఆ విషయాన్ని కూసింత ఆలస్యంగా అర్థం చేసుకున్నింది పూజ హెగ్డే . అందుకే ఇప్పుడు రూటు మార్చేసింది. నిన్న మొదటి వరకు సినిమా ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా ట్యాగ్ చేయించుకున్న ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది .

అంతేకాదు చేతిలో ఆఫర్స్ లేక అల్లాడిపోయింది . కాగా ఈ బ్యూటీ రీసెంట్ గా బ్లాక్ కలర్ శారీలో అద్దిరిపోయే లుక్స్ లో కనిపించింది . ఆ ఫోటోలో పూజ హెగ్డే టు హాట్ గా సెక్సీ గా ఉంది అంటూ జనాలు కూడా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు . ఈ ఫోటో కింద పూజా హెగ్డే “పొట్లం కట్టిన బిర్యాని కి బొట్టు బిల్ల పెట్టినట్టు” అనే లిరిక్స్ రాసుకొచ్చింది ..ఇవి అల్లు అర్జున్ పూజ హెగ్డే నటించిన అలా వైకుంఠపురంలోని సాంగ్ లిరిక్స్ అని అందరికీ తెలిసిందే.

మరోసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ లకు తాను ఇచ్చిన హిట్టు గురించి గుర్తు చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది పూజ హెగ్డే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు సిగ్గు మొహమాటంతో నోరు విప్పకపోతే ఆఫర్స్ రావని ఇలా పరోక్షకంగా ఏదో ఒక మాట మాట్లాడితేనే ఆఫర్స్ ఇస్తారు అని అర్థం చేసుకొనింది అని .. ఆ కారణంగానే పూజా హెగ్డే ఈ విధంగా రాసుకుంది అని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ పూజా హెగ్డే బ్లాక్ కలర్ శారీ ఫొటోస్ వైరల్ గా మారాయి . ఏ మాటకు ఆ మాటే ఈ ముద్దుగుమ్మ బిర్యాని పొట్లం కన్నా మరీ మరీ క్యూట్ గా ఉంది..!!